epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జూబ్లీహిల్స్ ఎన్నికే భవిష్యత్తు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోనే రేపటి తెలంగాణ భవిష్యత్తు తేలనుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ డివిజన్ బూత్ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. 420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కి జూబ్లీహిల్స్ జైత్రయాత్రతో ప్రజలు చెక్ పెట్టాలి అన్నారు.

పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే సంక్షేమ పథకాలు అమలుకావని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్‌నే రేవంత్ ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. రాహుల్ నిత్యం విమర్శించే మోడీ, అదానీలను రేవంత్ వెనకేసుకొస్తున్నాడని అన్నారు. ముస్లీంల మనోభావాలను దెబ్బతీసేలా వక్ఫ్ సవరణలను దేశంలోనే తొలిసారిగా రేవంత్ ప్రభుత్వం అమలు చేసిందని విమర్శించారు. చరిత్రలో తొలిసారి ముస్లీం మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ప్రజలు ఎప్పుడూ బీఆర్ఎస్‌నే గెలిపించారని గుర్తుచేసిన కేటీఆర్, మాగంటి గోపీనాథ్‌ మూడోసారి విజయం సాధించగా, ఆయన సేవలను కొనసాగించేందుకు సతీమణి సునీత ముందుకొచ్చిందని తెలిపారు.

సునీతకు ప్రజలు ఆశీస్సులు అందించాలన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను ప్రజలకు గుర్తు చేస్తూ.. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని, చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు చేసింది కానీ ఏవీ అమలు కాలేదు అన్నారు. బస్తీ ప్రజలు ఇండ్లు కూల్చివేస్తారనే భయంతో వణుకుతున్నారని, కూకట్ పల్లిలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం దీనికి ఉదాహరణ అని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ఎవరి ఇల్లు కూల్చలేదని, కానీ ఈ ప్రభుత్వం పేదవాడి కడుపు కొడుతోందని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ.. మోడీ దగ్గర స్కూల్, చంద్రబాబు దగ్గర కాలేజ్, రాహుల్ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని రేవంత్ చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ దగ్గర చదువుతుంటే ఫెయిల్ అయ్యి పార్టీ నుంచి వెళ్ల గొట్టారు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాంగ్రెస్‌కు ఓటు అంటే మీ చేత్తో మీ కంటినే పోడుచుకోవడమే. 420 హామీల అమలు ఎప్పుడు అని ఎక్కడికక్కడ ప్రశ్నించండి. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను గెలిపించడం బీఆర్ఎస్ కార్యకర్తల బాధ్యత అని పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.