epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పీవోడ‌బ్ల్యూ రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

పీవోడ‌బ్ల్యూ రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం చేయండి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ విజయ్

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : అక్టోబర్ 11, 12 తేదీల్లో నల్లగొండ జిల్లాకేంద్రంలోని శ్రామిక భవన్లో నిర్వ‌హించే ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడ‌బ్ల్యూ) రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల‌ను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ విజయ్ పిలుపునిచ్చారు. కొత్తగూడెం రైటర్ బస్తీ ఐఎఫ్‌టీయూ కార్యాలయం నందు ముఖ్య కార్యకర్తల సమావేశం రాజేశ్వరి అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా అందే మంగ విజయ్ హాజ‌రై మాట్లాడారు. గత 50 సంవత్సరాలుగా త‌మ సంఘం మహిళల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించిందని, హక్కుల సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిందని అన్నారు. విద్యార్థి, యువజన సంఘాలతో ఐక్య కార్యాచరణ కమిటీ నిర్వహించి హైదరాబాదులో జరిగిన అందాల పోటీలకు వ్యతిరేకంగా పోరాడిందని పేర్కొన్నారు. బ్రాహ్మణ హిందూ భావజాలం పేరుతో మహిళలని వంటింటికే పరిమితం చేసే విధంగా ఈ పాలకవర్గాలు వ్యవహరిస్తున్నాయన్నారు. అందులో భాగంగానే సనాతన ధర్మం పేరుతో మహిళల్ని ఇంటికే పరిమితం చేయడం కోసం ఉద్యోగాల్లో రాణించకుండా, రిజర్వేషన్ల కోసం కొట్లాడకుండా, సాధించుకున్న హక్కులను పోగొట్టుకునే విధంగా పాలకులు వాళ్ల మెదల్లోకి పాశ్చాత్య సంస్కృతిని హిందూ భావజాలాన్ని ఎక్కిస్తున్నారని అన్నారు. మణిపూర్ రాష్ట్రంలో సుగంధ ద్రవ్యాల కోసం జరిగిన పోరాటంలో మహిళలను నగ్నంగా ఊరేగించి మహిళలను హింసించి దాడులు చేసి విధ్వంసం సృష్టించారని వారన్నారు. మరోపక్క ఏజెన్సీలో ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు మారణ హోమం సృష్టిస్తున్నారని సైన్యాలతో బెదిరిస్తున్నారని, ఎదురు తిరిగిన వారిని బూటక ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతున్నారని మండిప‌డ్డారు. 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, అభివృద్ధి పేరుతో మహిళలని వ్యాపార వర్గాలు వాణిజ్య ప్రకటనల కోసం వారి అందచందాలను మార్కెట్లో వ్యాపారంగా మార్చుతున్నాయని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఈ క్రమంలోనే మహిళలను చైతన్యం చేయడం కోసం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 11, 12 తేదీల్లో నల్గొండ జిల్లాలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామ‌న్నారు. మహిళలు, విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రాజకీయ శిక్షణ తరగతులను ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ సుధారాణి ప్రారంభిస్తారని తెలిపారు. ప్రపంచీకరణ మహిళలు అనే అంశంపై పీవోడ‌బ్ల్యూ
జాతీయ నాయకురాలు సంధ్య, పని విధానం ప్రణాళిక కార్యక్రమంపై ఝాన్సీ, సామాజిక పరిణామ క్రమంలో స్త్రీలు అనే అంశంపై రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ, ఉద్యమాలలో స్త్రీలు అనే అంశంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ విజయ్ బోధిస్తారని తెలియజేశారు. సమావేశంలో నాగలక్ష్మి, సంధ్య, రాములమ్మ, కరుణ, రాధ, వెంకటమ్మ, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.