epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మ‌హ‌బూబాబాద్ పోలీస్‌శాఖ‌లో కుల వివ‌క్ష‌

మ‌హ‌బూబాబాద్ పోలీస్‌శాఖ‌లో కుల వివ‌క్ష‌

ఎస్టీ ఉద్యోగుల‌పై రెడ్డి అధికారి దౌర్జన్యం?

స్టేష‌న్‌లోనే బూతు పురాణం ఆ త‌ర్వాత దాడి

ఆన‌క కానిస్టేబుల్‌ను బ‌దిలీ చేయించిన అధికారి

కాకతీయ ,మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న రెడ్డి సామాజికి వ‌ర్గానికి చెందిన ఓ పోలీస్ అధికారి కులం పేరుతో ఉద్యోగులను దూషిస్తూ అవ‌మానిస్తున్న‌ట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్టీ పోలీస్ సిబ్బంది పై దాడికి య‌త్నించిన‌ట్లుగా కూడా వి|శ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. స‌ద‌రు అధికారి కులం పేరుతో దూష‌ణ‌ల‌కు దిగుతున్న‌ట్లుగా బాధితులు ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేయ‌డం ఇప్పుడు మ‌హ‌బూబాబాద్ జిల్లా పోలీస్ డిపార్ట్‌మెంట్ క‌ల‌క‌లం రేపుతోంది. డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ పోలీస్ స్టేష‌న్‌లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన అధికారి వ్య‌వ‌హారం ఇప్పుడు చ‌ర్చ‌నీయాశంగా మారుతోంది. ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన కానిస్టేబుల్‌ను కులం పేరుతో దూషించ‌డ‌మే కాకుండా దాడికి య‌త్నించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. అంతేకాదు బాధిత ఉద్యోగిగా అదే స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తుండ‌గా.. ఇటీవ‌ల వేధింపులు పెంచిన‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. త‌న‌కే ఎదురు తిరుగుతున్నాడ‌ని పేర్కొంటూ త‌న‌కున్న ప‌లుకుబ‌డితో స‌ద‌రు కానిస్టేబుల్‌ను సైతం అధికారి నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా బ‌దిలీ చేయించిన‌ట్లుగా తెలుస్తోంది. కానిస్టేబుల్‌ను ఆ స్టేషను పరిధి నుంచి ఎస్పి ఆఫీస్ కి ఈనెల 14 న అటాచ్ చేసినట్లు స‌మాచారం.

గ‌తంలోనూ అధికారిపై ఆరోప‌ణ‌లు

గ‌తంలోనూ రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన పోలీస్ అధికారిపై మాల సామాజిక వ‌ర్గానికి చెందిన ఉద్యోగులు ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం. తాజాగా మ‌రో ఘ‌ట‌న రావ‌డం గ‌మ‌నార్హం. అయితే చిరు స్థాయి ఉద్యోగుల విన్న‌పాలు ప‌ట్టించుకోకుండా.. అధికారుల సంజాయిషీల‌కే ఉన్న‌తాధికారులు క‌ట్టుబ‌డి ఉంటున్నార‌న్న విమ‌ర్శ‌లు జిల్లా పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉన్న‌తాధికారుల‌పై వినిపిస్తున్నాయి. తాజా సంఘ‌ట‌న‌లో డీజీపీ దృష్టికి తీసుకెల్లేందుకు పోలీస్ శాఖ‌లోని ఎస్టీ సామాజిక వ‌ర్గం ఉద్యోగులు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా కాక‌తీయ‌కు విశ్వ‌స‌నీయంగా తెలిసింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.