epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి ధ‌నుష్ ` ఇడ్లీ కొట్టు`.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

కాకతీయ, సినిమా:  2025 అక్టోబ‌ర్ 24: కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ` ఇడ్లీ కొట్టి`. ఈ సినిమాకు దర్శకుడిగా కూడా ఆయనే వ్యవహరించారు. నిత్యా మీనన్ కథానాయిక కాగా.. అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇప్ప‌టికే ధ‌నుష్‌, నిత్యా మీన‌న్ కాంబోలో వ‌చ్చిన ` తిరు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దీంతో వీరి లేటెస్ట్ ఫిల్మ్ ఇడ్లీ కొట్టుపై కూడా భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి.

కానీ, దీపావళీ కానుకగా అక్టోబర్ 1న థియేటర్లలోకి వ‌చ్చిన ఈ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ఇప్పుడు నెల తిర‌క్క ముందే ఇడ్లీ కొట్టు ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది. ఈ మూవీ డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మేకర్స్ అధికారిక ప్ర‌క‌ట‌న‌ ప్రకారం, ఇడ్లీ కొట్టు అక్టోబర్ 29 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేర‌కు స‌ద‌రు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సైతం కొత్త పోస్ట‌ర్ ను రిలీజ్ చేసింది. థియేటర్‌కు వెళ్ళలేని ప్రేక్షకులు ఈ డీజిటల్ వేదిక ద్వారా సినిమాను ఆనందించవచ్చు.

అస‌లు క‌థ ఏంటి..

మురళి (ధనుష్) ఒక సింపుల్, సాధారణ వ్యక్తి. అతని తండ్రి శివకేశవులు (రాజ్ కిరణ్) చిన్న ఊరులో ఇడ్లీ కొట్టును నడిపిస్తుంటారు. ఆ ఊళ్లో అత‌ని ఇడ్లీ కొట్టు చాలా ఫేమ‌స్‌. మురళి తన వ్యక్తిగత లక్ష్యాల కోసం, తండ్రి పని చేస్తున్న ఇడ్లీ కొట్టును ఫ్రాంచైజీలా మార్చి ఇతర చోట్ల హోటల్స్ ప్రారంభించి డబ్బు సంపాదించాలని కలలు కనుకుంటాడు. తండ్రి దీన్ని అంగీకరించకపోవడంతో, మురళి ఊరును, క‌న్నత‌ల్లిదండ్రుల‌ను వదిలి బ్యాంకాక్ వెళ్లిపోతాడు. అక్కడ విష్ణు వర్థన్ (సత్యరాజ్)‌కి సంబంధించిన హోటల్స్‌లో పనిచేసి వాళ్ల కంపెనీని లాభాల బాటపట్టిస్తాడు. ఈ క్ర‌మంలోనే విష్ణు వ‌ర్థ‌న్ త‌న కూతురు మీరా(షాలిని పాండే)ను ముర‌ళికి ఇచ్చి పెళ్లి చేయాల‌ని డిసైడ్ అవుతాడు. కొద్ది రోజుల్లో పెళ్లి అన‌గా శివకేశవులు చ‌నిపోతాడు. అతను ప్రాణంగా చూసుకున్న ఇడ్లీ కొట్టు కూడా మూతపడుతుంది. తండ్రి మ‌ర‌ణంతో ఊరికి వ‌చ్చిన ముర‌ళి ఎందుకు తిరిగి దుబాయ్ వెళ్ల‌లేదు? మూత‌ప‌డిన ఇడ్లీ కొట్టును ఎలా నిల‌బెట్టాడు? అత‌నికి కళ్యాణి (నిత్యామీనన్) అందించిన ప్రోత్స‌హం ఏంటి? అస‌లు అశ్విన్ (అరుణ్ విజయ్) ఎవ‌రు? మురళితో అత‌నికి గొడ‌వేంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. వ్యక్తిగత ఆశలు, తండ్రి వారసత్వం, ప్రేమ మధ్య నడిచే హృదయాన్ని తాకే ప్రయాణమే ఇడ్లీ కొట్టు. గ్రామీణ నేపథ్యంలో సింపుల్ కథనంతో ఈ మూవీని తెర‌కెక్కించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వెంకీ.. యూనిఫామ్‌లో వస్తున్నాడు!

వెంకీ.. యూనిఫామ్‌లో వస్తున్నాడు! ఈసారి ఇండస్ట్రీ షేక్‌ అవ్వాల్సిందే..! అనిల్‌ రావిపూడి–వెంకటేష్‌ కాంబినేషన్‌పై ఆసక్తి తొలిసారి...

డిసెంబర్‌లో ‘స్లమ్‌డాగ్‌.. 33 టెంపుల్‌ రోడ్‌’?

డిసెంబర్‌లో ‘స్లమ్‌డాగ్‌.. 33 టెంపుల్‌ రోడ్‌’? విజయ్‌ సేతుపతి–పూరీ జగన్నాథ్‌ కాంబోపై ఆసక్తి సెప్టెంబర్‌,...

మోహన్‌లాల్‌ కూతురు ‘తుడక్కం’తో దుమ్మురేపుతోంది!

మోహన్‌లాల్‌ కూతురు ‘తుడక్కం’తో దుమ్మురేపుతోంది! విస్మయ తొలి సినిమాకే భారీ వసూళ్లు ఆరు రోజుల్లో...

రూ.160 కోట్లకు ‘జైలర్‌ 2’ ఓటీటీ డీల్‌!

రూ.160 కోట్లకు ‘జైలర్‌ 2’ ఓటీటీ డీల్‌! అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకు డిజిటల్‌...

చిన్న సినిమాల దూకుడు..

చిన్న సినిమాల దూకుడు.. కంటెంట్‌తో బాక్సాఫీస్‌పై దాడి మార్చి చివరి వారం చిన్న...

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్ చేశారా..?

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్...

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..!

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ‘ఉస్తాద్ భగత్...

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు?

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు? శ్రీలీల టాలీవుడ్‌లో సెన్సేషనల్ ఎంట్రీతో స్టార్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.