epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దీపిక ఆసుప‌త్రి ముందు డీవైఏఫ్ఐ, ఏఐవైఎఫ్ గిరిజ‌న సంఘం నాయ‌కుల ధ‌ర్నా .. !!

కాక‌తీయ‌, కరీంన‌గ‌ర్ః- దీపిక హాస్ప‌ట‌ల్‌ను మూసివేసి ఆస్ప‌త్రి నిర్వ‌హ‌కుల‌పై వెంట‌నే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ గిరిజన సంఘాల నాయ‌కులు డిమాండ్ చేశారు. వైద్యం కోసం వచ్చిన మ‌హిళ‌కు మ‌త్తు ఇచ్చి అత్యాచారం చేసిన కౌంపౌండ‌ర్, ఆసుప‌త్రి నిర్వ‌హ‌కుల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నాయకులు సోమ‌వారం రోజున క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని దీపిక ఆసుప‌త్రి ముందు ధ‌ర్నా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నాయ‌కులు భీమా సాహెబ్, తిరుప‌తి, యుగంద‌ర్‌, రాజు నాయ‌క్‌లు మాట్ల‌డుతూ.. న‌గ‌రం న‌డి ఒడ్డులో ఉన్న దీపిక ఆసుప‌త్రిలో జ్వ‌రంతో భాద‌ప‌డుతూ ఆసుప‌త్రికి వ‌చ్చిన మ‌హిళ‌కు మ‌త్తు మందు ఇచ్చి, లైంగిక దాడికి పాల్ప‌డి అత్యాచారం చేసిన కాంపౌండ‌ర్ ద‌క్షిణ‌పై, ఆసుప‌త్రి నిర్వ‌హ‌కులు డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసి త‌క్ష‌ణ‌మే రిమాండ్ చేయాల‌ని, ఆసుప‌త్రిక రిజిస్ట్రేష‌న్ ర‌ద్దు చేసి ఆసుప‌త్రిని మూసి వేయాల‌ని వారు డిమాండ్ చేశారు.

ఆస్ప‌త్రిలో అర్హులైన సిబ్బందిన పెట్ట‌కుండా అర్హ‌త లేని వారిని పెట్టి రోగుల ప్రాణాలో చెల‌గాట‌మాడుతున్న హాస్ప‌ట‌ల్ యాజ‌మాన్యం పై త‌క్ష‌ణ‌మే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. జ్వరంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన మహిళ పై లైంగిక దాడి, అత్యాచారం చేసినా నిందితున్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగవంతం చేసి నిందితుడిని శిక్ష పడే విధంగా జిల్లా అధికారులు బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ఆస్పత్రి నిర్వహకులు నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న నిర్వాహకులపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి రిమాండ్ చేయాలని వారు కోరారు.

జిల్లా వైద్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం, శాఖపరమైన చర్యలు తీసుకోకపోవడం వలన వైద్య శాఖ అధికారుల వైఫల్యం వలనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఆస్ప‌త్రి నిర్వ‌హకులు అనుమ‌తి తీసుకోకుండా అనుమ‌తి కొర‌కు చేసిన ద‌ర‌ఖాస్త‌ల ద్వారానే ఆసుప‌త్రులు ప్రారంభింస్తున్నార‌ని, ఆపరేష‌న్లు చేసి వైద్యం విక‌టించి ప్రాణాలు కోల్పోతున్న రోగుల గురించి వైద్యాధికారుల దృష్టికి తీసుకుపోయిన నేటి వరకు చర్యలు తీసుకొన్న‌ దాఖలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, సంతాన సౌపల్య కేంద్రాలు రకరకాల పేర్లు పెట్టుకుని అర్హులైన సిబ్బందిని పెట్టకుండా వైద్యాన్ని వ్యాపార పరం చేస్తున్న హాస్పటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంలో వైద్యాధికారులు ఎందుకు వెన‌క‌డుగు వేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు.

పాలన అధికారులు, ప్రభుత్వాలు ఇప్పటికైనా నిజనిర్ధారణ కమిటీలు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ఇటువంటి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా దీపిక హాస్పిటల్ అనుమతిని రద్దుచేసి ఆసుపత్రిని మూసివేసి నిందితుడ్ని, హాస్పిటల్ నిర్వ‌హ‌కుల‌ డాక్టర్ వెంకటేశ్వర్లు పై చట్టపరమైన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు మరింతం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ నాయక్, రవీందర్ నాయక్, లక్పతి నాయక్, భాస్కర్ నాయక్, రాజన్, చెంచర్ల మురళి, అవినాష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.