epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అడ్వకేట్ ఇల్లు కబ్జాకి కుట్ర.. నిందితులకు రిమాండ్…!!

కాకతీయ, మణుగూరు /పినపాక: దుగినేపల్లి గ్రామానికి చెందిన శనగల పవన్ కుమార్, భోగటి రమాదేవి అనే భార్య భర్తలకు ఇద్దరికి జ్యూడిషల్ కోర్ట్ గత ఆదివారం రిమాండ్ విధించింది. దీనితో వీరిని పోలీసులు ఆదివారం భద్రాచలం సబ్ జైలుకు తరలించారు.

వివరలోకి వెళితే… మండలంలో ని ఏడుల్ల బయ్యారం క్రాస్ రోడ్ కి సంబందించిన హైకోర్ట్ న్యాయవాది ఎన్. మణిదీప్ ఇంటిని అక్రమ పద్ధతుల ద్వారా ముందస్తు పక్కా స్కెచ్ తో స్థానికంగా ఉండే కొంతమంది వ్యాపార సంఘ వ్యక్తులతో కలసి కబ్జా చేయాలని నిందితులు కుట్ర పన్నారు. ముందస్తుగా అద్దె పేరుతో ఇంట్లోకి ప్రవేశించి ఆపై అదే ఇంట్లో దొంగతనం చేసారు. పూర్తిగా ఈ కుట్ర స్థానికంగా ఉండే ఓ వ్యాపార సంఘంలోని కొంతమంది వ్యక్తులు నిందితుల ఇద్దరికీ పూర్తి సహకారాలు అందచేసి మరింత ప్రోత్సహం అందించారని తెలుస్తుంది.

ప్రభుత్వ అధికారులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కూడా సమూహంగా వచ్చి వారి విధులకు సైతం తీవ్ర ఆటకం కలగ చేసారు. ఈ కేసు పూర్వఫలాలు పరిశీలించి తెలంగాణ హైకోర్టు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తూ నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్ట్ ఆదేశాలు అనుసరించి విధులు నిర్వర్తిస్తున్న అధికారులుపై నిందితులు దాడికి యత్నించి బెదిరింపులు గురి చేసారు. నిందితులు గతంలోనే అక్రమ నాటు సారా కేసులో జైలుకి వెళ్లారు.

అధికారుల ఆటకం చేసినందుకు, దొంగతనం చేసినందుకు అనేక కేసులు వీరిపై నమోదు అయ్యాయి. ముందస్తు గా అద్దె పేరుతో ఇంట్లోకి ప్రవేశించి,ఇంట్లో దొంగతనానికి పాల్పడి, ఇల్లు మొత్తం కబ్జాకి యత్నించారు. అయితే కొందరు వ్యక్తులు ఓ సంగం అనే పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి,కొన్ని నెలలు ముందస్తు గానే కుట్ర చేసి వచ్చారని ఈ కేసులో పిటిషనర్ లు తెలిపారు. సాయిని సత్యనారాయణ అనే వ్యక్తి, ప్రస్తుత ఇంటి ఓనర్ ఎన్.రమాదేవి అనుమతి లేకుండా ఇసుక ర్యాంపు అనుమతులు అక్రమ పద్ధతుల ద్వారగా తీసుకోవడంపై హైకోర్ట్ లో కేసు వేశారని, దీనిని మనసులో పెట్టుకుని, సత్యనారాయణ తన దుగినేపల్లిలో ఇంటి లో అద్దెకు ఉన్న ఈ నిందితులను అక్కడ నుండి ఖాళీ చేపించి,వీరిని ఎన్ రమాదేవి,వారి కుమారుడు ఎన్.మణిదీప్ అడ్వకేట్ ఇంటిలోకి కబ్జాకు పంపారని తెలుస్తుంది.

ఓ వ్యాపార సంఘంలో ఉన్న వ్యక్తులు గంజాయి మురళి, భాస్కర్ రెడ్డి,నిమ్మల వెంకన్న మరికొందరిని ముందు ఉండి, అధికారులను సైతం విధులు నిర్వహించకుండా అడ్డుపడి, నిందితులకు ప్రోత్సహం ఇచ్చారని ఈ కేసులో ఉన్న పిటిషనర్ తెలిపారు.కుట్ర కోణంలో జరిగిన ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ జలపాల్సిందిగా పిటిషన్ర్లు కోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకువెళ్లారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

ఇదేం అన్యాయం..!?

ఇదేం అన్యాయం..!? కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా సుధారాణి నియామ‌కంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పార్టీ అధికారంలోకి వ‌చ్చాక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.