epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్యుత్ శాఖ ఏడీఈ అవినీతి సామ్రాజ్యం.. బినామీ ఇంట్లో రూ. 2కోట్లు గుర్తించిన ఏసీబీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ శాఖ ఏడీఈ అవినీతం సామ్రాజ్యం బయటపడుతోంది. ఏసీబీ అధికారులు చేపట్టిన ఆకస్మిక సోదాల్లో అంబేడ్కర్ బినామీల వద్ద భారీగా నగదు, విలాసవంతమైన ఆస్తులు, వ్యవసాయ భూముల పత్రాలు బయటపడ్డాయి.మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన బినామీ సతీష్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడి చేసి, రూ. 2 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తాన్ని లెక్కపెట్టడమే అధికారులకు గంటల తరబడి సమయం పట్టింది.

అంబేడ్కర్ బినామీల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఒకేసారి దాడులు నిర్వహించారు. మొత్తం 18 చోట్ల జరిగిన ఈ సోదాల్లో, వివిధ ప్రాంతాల్లో విస్తారమైన ఆస్తులు, విలాసవంతమైన గృహాలు, వ్యవసాయ భూముల పత్రాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం అంబేడ్కర్ బినామీల పేర్లపై ఉన్న ఆస్తుల విలువ రూ. 200 కోట్లకు పైగా ఉందని ఏసీబీ అధికారులు గుర్తించారు. స్థలాలు, గృహాలు, ఫారమ్‌ల్యాండ్స్, బంగారం వంటి విలువైన ఆస్తుల జాబితాపై సుదీర్ఘంగా కొనసాగుతోంది.

అంబేడ్కర్ విధులు నిర్వర్తించే సమయంలో ప్రతి పనికీ లంచం తప్పనిసరి చేసేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాధారణ ప్రజలు పనులు జరగాలంటే బినామీల ద్వారా డబ్బులు అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఏసీబీ సోదాలతో అంబేడ్కర్ అవినీతి సామ్రాజ్యం వెలుగులోకి రావడంతో ప్రజల్లో చర్చనీయాంశమైంది. సాధారణ ఉద్యోగి ఇంత పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు ఎలా కూడగట్టగలిగాడన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.