epaper
Wednesday, October 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నన్నేమైనా చేయండి..

  • మా పార్టీ నాయకులను టార్గెట్ చేయొద్దు
  • సీఎం స్టాలిన్‌పై టీవీకే అధినేత విజయ్‌​ హాట్ కామెంట్స్‌
  • తొక్కిసలాట ఘటన తీవ్రంగా క‌ల‌చివేసిందంటూ వీడియో సందేశం

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : త‌మిళ‌నాడు ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలంటే తనను ఏమైనా చేసుకోవచ్చని.. తమ పార్టీ నేతలను మాత్రం సీఎం స్టాలిన్‌ టార్గెట్‌ చేయొద్దని టీవీకే అధినేత, న‌టుడు విజయ్‌​ అన్నారు. క‌రూర్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట ఘటనలో తమ తప్పిదమేమీ లేకపోయినా డీఎంకే సర్కార్‌ తమపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందన్నారు. కరూర్‌ తొక్కిసలాట ఘటన జరిగిన రెండురోజుల తర్వాత టీవీకే అధినేత, నటుడు విజయ్‌ తొలిసారి స్పందించారు.

ఈమేరకు మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో ముఖ్య‌మంత్రి స్టాలిన్‌, డీఎంకే ప్ర‌భుత్వంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనతో తన హృదయం పూర్తిగా బాధతో నిండిపోయిందని విజయ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదని, తన మనసు పూర్తిగా బాధతో నిండిపోయినట్లు చెప్పారు. కరూర్‌ జిల్లాకు చెందిన టీవీకే నేతలపై పోలీసులు కేసులు పెట్టిన నేపథ్యంలో విజయ్‌ ఈ వ్యాఖ్యలు చేయ‌డం త‌మిళ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లంరేపుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రాహుల్‌ కాన్వాయ్‌లో ఢీ!

రాహుల్‌ కాన్వాయ్‌లో ఢీ! ఐదు కార్లు, అంబులెన్స్‌ పరస్పరం ఢీకొన్న వైనం పార్టీ కార్యకర్తలు,...

టీవీ ఛానళ్లకు కేంద్రం కీలక ఆదేశాలు!

టీవీ ఛానళ్లకు కేంద్రం కీలక ఆదేశాలు! వార్తల ప్రసారంలో నియమావళి ఉల్లంఘనలకు చెక్‌ ఉగ్రవాద...

ఒకే రావణుడు.. మూడు రూపాలు! ఒకచోట రాజు, ఒకచోట దేవుడు, మరోచోట రాక్షసుడు!

ఒకే రావణుడు.. మూడు రూపాలు! ఒకచోట రాజు, ఒకచోట దేవుడు, మరోచోట...

మెటా అల్గారిథమ్‌లపై కేంద్రం కొరడా!

మెటా అల్గారిథమ్‌లపై కేంద్రం కొరడా! ఒకే తరహా కథనాలకే ప్రాధాన్యం ఇవ్వొద్దు పాత వీడియోలు,...

టీవీకేకు మంత్రుల నుంచే 99 శాతం విరాళాలు!

టీవీకేకు మంత్రుల నుంచే 99 శాతం విరాళాలు! విజయ్‌ పార్టీకి నలుగురు దాతల...

మిత్రుల జైలు జీవితం.. అభిజీత్‌ దిప్కే భావోద్వేగం!

మిత్రుల జైలు జీవితం.. అభిజీత్‌ దిప్కే భావోద్వేగం! సౌకర్యవంతమైన జీవితాలను వదిలి ప్రజల...

బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు భర్త హత్య కేసులో భార్య,...

జంతర్‌ మంతర్‌ 2.0కు కొత్త నాయకత్వం

జంతర్‌ మంతర్‌ 2.0కు కొత్త నాయకత్వం దీప్కే నిర్బంధంలో.. అజింక్య శిందేకు బాధ్యతలు సీఈసీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.