epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కోతుల బారి నుంచి కాపాడాలి

  • ములుగు అటవీశాఖ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా

కాకతీయ, ములుగు ప్రతినిధి : కోతుల బారి నుంచి ప్రజలను, పంట పొలాలను రక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ములుగు జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వ‌హించారు. అనంతరం అటవీ శాఖ‌ రేంజర్ శంకర్ కు ఆ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రత్నం రాజేందర్ మాట్లాడుతూ పది సంవత్సరాలుగా ములుగు జిల్లా వ్యాప్తంగా కోతుల బెడ‌ద‌ తీవ్రంగా పెరిగిపోయింద‌న్నారు. గ్రామాల్లో ప్రజలు భయాందోళనలో జీవిస్తున్నారని, పంట పొలాలు, కూరగాయ తోటలు, పండ్ల చెట్లు అన్నింటినీ వాన‌రాలు నాశనం చేస్తున్నాయని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇళ్లలో, పొలాల్లో కోతులు దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయ‌న్నారు. రహదారులపై ప్రయాణించే వారు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని ప్ర‌యాణించాల్సి వ‌స్తోంద‌ని పేర్కొన్నారు.

అంతేగాక చిన్నారులు సైతం భయంతో టిఫిన్ బాక్సులు పట్టుకుని స్కూల్‌కి వెళ్లలేని పరిస్థితి నెలకొంద‌ని వారు వాపోయారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అటవీ, రెవెన్యూ, పంచాయతీ శాఖలు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కోతులను పట్టుకొని దట్టమైన అడవుల్లో వదిలివేయాల‌న్నారు. అలాగే కోతుల జనాభా నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వెంట‌నే చేపట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎమ్డీ గపూర్ పాషా, అలువాల ఐలయ్య, రత్నం ప్రవీణ్, కుర్ర రాజు, పసుల కోటయ్య, కలువల రవీందర్, రెడ్డి రామస్వామి, జన్ను దేవేందర్, బాలేశ్వర్, పల్లె నరసయ్య, చంటి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి రజక సంఘం ఏటూరునాగారం మండ‌ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.