epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎన్నికల్లో స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి

ఎన్నికల్లో స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి
: కలెక్టర్ రిజ్వాన్‌ బాషా షేక్

కాక‌తీయ‌, జనగాం : జ‌న‌గామ జిల్లాలో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా తొలి, రెండో విడతల మాదిరిగానే ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్‌ బాషా షేక్‌ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. మూడో విడత ఎన్నికలు జరగనున్న దేవరోప్పుల, పాలకూర్తి, కొడకండ్ల మండలాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సోమవారం కలెక్టర్ గూగుల్‌ మీటింగ్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్‌, జడ్పీ సీఈఓ, ఆర్డీవోలు, డీఆర్‌డీవో, డీఎస్‌డీవో, ఆర్టీఓ, మండల ప్రత్యేక అధికారులు, డీఎల్‌పీఓ, కలెక్టరేట్ ఏఓ, సూపరింటెండెంట్లు, ఈడీఎం, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లలో ఎన్నికల సామగ్రి పంపిణీ సక్రమంగా జరగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌ విధులు నిర్వహించే అధికారులకు నాణ్యమైన భోజనం, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లో విద్యుత్‌, నీరు, మరుగుదొడ్లు వంటి అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేలా తగినంత సిబ్బందిని నియమించుకోవాలని, పోలింగ్‌ రోజునే ఉప సర్పంచ్‌ ఎన్నికను కూడా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పోలింగ్‌, కౌంటింగ్‌కు సంబంధించిన అన్ని నివేదికలను నిర్దేశిత సమయాల్లో, నిర్ణీత ఫార్మాట్‌లకు అనుగుణంగా టీపోల్‌లో సబ్మిట్‌ చేయాలని స్పష్టం చేశారు. నోడల్‌ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీస్‌ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, జోనల్‌ ఆఫీసర్లు, ఆర్వోలు, పీవోలు, ఓపీవోలు, మైక్రో అబ్జర్వర్లు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా కృషి చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.