epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేదల సొంతింటి కల నెరవేరుతోంది

పేదల సొంతింటి కల నెరవేరుతోంది
స్థలం ఉన్నవారికి ఇందిర‌మ్మ ఇళ్లు..!
లేని వారికి డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ
మహిళల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి
: మంత్రి కొండా సురేఖ
వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వం

కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ ప్ర‌తినిధి : రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, నగరాభివృద్ధి, సామాజిక శ్రేయస్సు లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. గురువారం ఆమె వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఖిలా వరంగల్ మండలంలోని 39వ డివిజన్‌లో బల్దియా సాధారణ నిధుల ద్వారా కోటి రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు మంత్రి సురేఖ శంకుస్థాపన చేశారు. తరువాత 38వ డివిజన్‌లో 73 లక్షల రూపాయలతో నిర్మించిన మున్నూరు కాపు మహిళా కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం ఆమె చేసినది. మహిళల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. 38వ డివిజన్‌లోని యాదవవాడలో 50 లక్షల నిధులతో యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. అలాగే, 37వ డివిజన్ ఎం.ఎం. నగర్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఇస్లావత్ రజిత, జగన్ దంపతుల కొత్త ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు పాలు, కొత్త వస్త్రాలు అందించారు.

స్థలం ఉన్నవారికి ఇందిర‌మ్మ ఇళ్లు..!

మంత్రిపై మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిజమైన పేదల పక్షాన పని చేస్తున్నట్లు, స్థలం ఉన్నవారికి ఇన్దిరమ్మ ఇండ్లు, స్థలం లేనివారికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు ద్వారా శాశ్వత నివాసాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులు స్వీయ సహకారంతో సొంతంగా అందమైన ఇంట్లు నిర్మించుకుంటున్నారని, ఇంకా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, జడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్పాయి, కార్పొరేటర్లు, అధికారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.