epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డీజీపీ ఎదుట బర్సే దేవా సరెండర్‌?

డీజీపీ ఎదుట బర్సే దేవా సరెండర్‌?
మ‌రోసారి మావోయిస్టులకు భారీ షాక్‌
పీఎల్‌జీఏ చీఫ్‌గా ఉన్న బర్సే దేవా
రేపు మీడియాకు చూప‌నున్న పోలీసులు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అగ్రనేత బర్సే దేవా శుక్రవారం తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 15 మంది కూడా సరెండర్‌ అయ్యారు. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో దేవా బృందాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం హైదరాబాద్‌కు తరలించారు. ఈ వ్యవహారంపై డీజీపీ శివధర్‌రెడ్డి శనివారం మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) చీఫ్‌గా ఉన్న బర్సే దేవా, ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా తర్వాత పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. సాయుధ బలగాల కార్యకలాపాలు, ఆయుధాల సరఫరా వ్యవస్థను ఆయన పర్యవేక్షించేవారని సమాచారం. హిడ్మా, దేవా ఇద్దరూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందినవారే కావడం గమనార్హం.

ఆపరేషన్ కగార్‌తో ఉక్కిరిబిక్కిరి

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టు పార్టీ ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉంది. వందల మంది మావోయిస్టులు మృతి చెందగా, అనేక మంది జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. రెండు నెలల వ్యవధిలోనే సెంట్రల్ కమిటీ మెంబర్లు హిడ్మా, గణేశ్ ఎన్‌కౌంటర్లలో మరణించగా, తాజాగా బర్సే దేవా లొంగుబాటు మావోయిస్టు పార్టీలో కుదుపు రేపింది. ఇక ఉద్యమాన్ని కొనసాగించడం సాధ్యం కాదన్న అభిప్రాయంలో నేతలు ఉన్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు వెన్నెముకగా నిలిచిన పీఎల్‌జీఏ కార్యకలాపాలు దాదాపు ముగిసినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. హిడ్మా మృతితో బలహీనమైన పీఎల్‌జీఏ, ఇప్పుడు దేవా లొంగుబాటుతో పూర్తిగా నిర్వీర్యమైనట్లేనని భావిస్తున్నారు. ఒకప్పుడు 8 బెటాలియన్లు, 13 ప్లటూన్లతో 10–12 వేల మంది సాయుధ బలగాలతో భారీ ఆపరేషన్లు నిర్వహించిన పీఎల్‌జీఏ, కాలక్రమేణా అస్తిత్వాన్ని కోల్పోయింది. చివరిగా హిడ్మా నేతృత్వంలోని తొలి బెటాలియన్ మాత్రమే క్రియాశీలకంగా ఉండగా, ఇప్పుడు అది కూడా ముగింపు దశకు చేరినట్లుగా తెలుస్తోంది. బర్సే దేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి చరిత్రలోనే అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలిందన్న అభిప్రాయం భద్రతా వర్గాల్లో వ్యక్తమవుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.