epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బీఆర్ఎస్‌లో కుంపట్లు నిజ‌మే

బీఆర్ఎస్‌లో కుంపట్లు నిజ‌మే
నాపై కూడా అవిశ్వాసం పెట్టాల‌ని శంక‌ర్ నాయ‌క్ చెప్పారు
ఆయ‌న వ్యాఖ్య‌లతో నామ‌న‌సుకు గాయ‌మైంది
అసెంబ్లీ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయితే నా సతీమణిని బరిలో దింపుతా
కాంగ్రెస్‌లోకి వెళ్లే ఆలోచనలన్నీ ఊహాగానాలే
పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపుకోసం శ్రమిస్తా
మానుకోట మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి

కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్‌లో ప్రస్తుతం నాలుగు వర్గాలు ఉన్నాయన్న మాట కొంతవరకు నిజమేనని, అయితే పార్టీ పెద్దగా నష్టపోయే పరిస్థితి లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మహబూబాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి తెలిపారు. స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ, సమయం వచ్చినప్పుడు అందరూ కలిసే పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం సమయంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ చేసిన ఒక్క వ్యాఖ్యే తమ మధ్య దూరాన్ని పెంచిందని చెప్పారు. “వైస్ చైర్మన్ ఒక్కడినే ఎందుకు… చైర్మన్ అయిన నన్ను కూడా తీసేద్దాం” అనే వ్యాఖ్య కావాలని అన్నాడో, అనుకోకుండా మాటల ధోరణిలో వచ్చిందో తెలియదని, కానీ ఆ ఒక్క మాటే మనసుకు గాయమైందని తెలిపారు. అంతకుమించి తమ మధ్య పెద్ద తగాదాలు, విభేదాలు జరిగాయన్న ప్రచారంలో నిజం లేదన్నారు.

అభివృద్ధి విషయంలో ఎవరి పాత్ర వారిదే

మహబూబాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధి రుచిచూపించింది మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య అయితే, మరింతగా అభివృద్ధి చేసి చూపించింది మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అని రాంమోహన్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో ఎవరి పాత్ర వారిదేనని స్పష్టం చేశారు. రానున్న కాలంలో మహబూబాబాద్ అసెంబ్లీ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయితే తన సతీమణిని తప్పకుండా ఎన్నికల బరిలో నిలుపుతానని ఆయన వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నానన్నది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఆలోచన ఉందన్నది పూర్తిగా ఊహాగానాలేనని కొట్టిపారేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికైతే అవకాశం కల్పిస్తుందో, వారి గెలుపుకోసం పూర్తిస్థాయిలో పనిచేస్తానని డాక్టర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.