epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మేడారం జాత‌ర‌కు త‌ర‌లుతున్న భ‌క్తులు

మేడారం జాత‌ర‌కు త‌ర‌లుతున్న భ‌క్తులు
కొత్తగూడెం బస్టాండ్‌లో పెరిగిన ర‌ద్దీ
110 ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేసిన ఆర్టీసీ

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : మేడారం మ‌హాజాత‌ర‌కు భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా నుంచి భ‌క్తులు త‌ర‌లి వెళ్తున్నారు. బుధ‌వారం సార‌ల‌మ్మ‌, ప‌గిడిద్ద రాజులు గ‌ద్దెల మీద‌కు చేరుకోనున‌డంతో వ‌న‌దేవ‌త‌ల‌కు స్వాగ‌తం ప‌లికేందుకు.. ఆ మ‌హాఘ‌ట్టాన్ని క‌నులారీ వీక్షించేందుకు భ‌క్తులు త‌ర‌లివెళ్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్టీసీ బస్టాండ్‌లో భక్తుల తాకిడి భారీగా నెలకొంది. ముఖ్యంగా ఈ నెల 28, 29, 30 తేదీలకు ప్రాధాన్యం ఉండటంతో తొలిరోజే భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం బాట పట్టారు. భక్తుల సౌకర్యార్థం కొత్తగూడెం బస్టాండ్ నుంచి మేడారం జాతరకు 110 ప్రత్యేక బస్సులు కేటాయించినట్లు డిపో మేనేజర్ డి.ఎం. రాజ్యలక్ష్మి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆధార్ ఆధారంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. భక్తులకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బస్సుల్లో సుఖవంతమైన ప్రయాణం అంటూ విస్తృత ప్రచారం నిర్వహించారు. జాతరకు పెద్దలకు రూ.350, పిల్లలకు రూ.190 చొప్పున చార్జీలు నిర్ణయించారు. ఇదిలా ఉండగా, భక్తుల దాహార్తి తీర్చేందుకు దుంపల ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ, మంచినీటి పంపిణీ చేపట్టారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.