epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మా ప్రేమ‌ను దీవించండి

మా ప్రేమ‌ను దీవించండి
మేడారం హుండీల్లో వెలుగు చూస్తున్న కోరిక‌ల లేఖ‌లు
చదివి ఆశ్చర్యపోతున్న లెక్కింపు సిబ్బంది
ఉద్యోగం నుంచి ప్రేమ వరకూ విన్నపాలు

కాకతీయ, హనుమకొండ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క–సారక్క మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రక్రియ హనుమకొండలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రతి ఏటా భక్తులు సమర్పించే కానుకలతో హుండీలు నిండిపోతుంటాయి. అయితే ఈసారి హుండీల్లో డబ్బు, బంగారం, వెండి కానుకలతో పాటు భక్తులు రాసిన అనేక రకాల లేఖలు బయటపడటం విశేషంగా మారింది. హుండీల్లో కనిపిస్తున్న లేఖల్లో భక్తులు తమ వ్యక్తిగత సమస్యలను ఏకంగా అమ్మవార్లకు విన్నవించుకుంటున్నారు. ఉద్యోగాలు రెగ్యులరైజ్ కావాలని, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, పెళ్లిళ్లు త్వరగా కుదరాలని, కుటుంబ కలహాలు తొలగాలని, ఆస్తి తగాదాలు పరిష్కారం కావాలని రకరకాల కోరికలు రాసి వేస్తున్నారు. కొంతమంది తమ విన్నపాలను తెల్ల కాగితంపై రాసి హుండీలో వేయగా, మరికొందరు ఏకంగా కరెన్సీ నోట్లపైనే కోరికలు రాసి సమర్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక భక్తుడు రూ.100 నోటుపై “నా కుమారుడిని బారి నుంచి కాపాడాలి తల్లి” అంటూ రాసి హుండీలో వేశాడు. మరో భక్తుడు శివరాత్రి లోపే తల్లిదండ్రుల ఆస్తి తనకు దక్కేలా చూడాలని వేడుకున్న లేఖ కూడా లభించింది.

సిబ్బందికి నవ్వులు తెప్పిస్తున్న వినూత్న విన్నపాలు

కొన్ని లేఖలు చూస్తే సిబ్బందికి నవ్వు ఆపుకోవడం కూడా కష్టమవుతోంది. ఒక ప్రేమ జంట తమ కుటుంబాలు అంగీకరించి పెళ్లికి ఒప్పుకునేలా చేయాలని వేడుకుంటూ సమ్మక్క–సారక్క తల్లుల పేరుతో లేఖ రాసింది. మరికొందరు భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలని, పిల్లలు బాగా చదవాలని, విదేశాల్లో ఉద్యోగాలు రావాలని కోరుతూ లేఖలు వేయడం కనిపిస్తోంది. హుండీ లెక్కింపులో పాల్గొంటున్న సిబ్బంది ఈ లేఖలను చదువుతూ ఆశ్చర్యపోతున్నారు. భక్తుల అపార విశ్వాసం, వారి సమస్యలను అమ్మవార్లకే చెప్పుకునే విధానం చూసి పరస్పరం చర్చించుకుంటున్నారు. “ఇంకా ఎన్ని వింత కోరికలు చూడాల్సి వస్తాయో” అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. మేడారం జాతర హుండీల లెక్కింపు ప్రక్రియ దాదాపు పది రోజులపాటు కొనసాగనుంది. ఈ కాలంలో మరెన్ని వినూత్నమైన లేఖలు బయటపడతాయోనన్న ఆసక్తి అధికారుల్లోనూ, ప్రజల్లోనూ నెలకొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.