epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తొర్రూరులో టెన్షన్ టాప్ గేర్

తొర్రూరులో టెన్షన్ టాప్ గేర్
చైర్మన్ ఎన్నిక వేళ కాంగ్రెస్–బీఆర్ఎస్ బాహాబాహీ
ఎక్స్‌అఫీషియో ఓటుపై రాజుకున్న వివాదం
ఎంపీ కడియం కావ్య ఓటు నమోదు పై బీఆర్ఎస్ అభ్యంతరం
చైర్మన్ పీఠం కోసం ఒక్కో ఓటు కీలకంగా మారిన పరిస్థితి
ఎన్నికల కేంద్రం వద్ద కార్యకర్తల మధ్య ఘర్షణ
లాఠీచార్జ్‌తో పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు

కాకతీయ, తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చైర్మన్ పీఠం కోసం ఇరు పార్టీల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా మారిన నేపథ్యంలో, ఎక్స్‌అఫీషియో ఓటు అంశం వివాదానికి దారితీసింది. దీంతో ఎన్నికల కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరంగల్ ఎంపీ కడియం కావ్య తొర్రూరు మున్సిపాలిటీలో తన ఎక్స్‌అఫీషియో ఓటును నమోదు చేసుకోవడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ఓటు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఓటు చైర్మన్ ఎన్నిక ఫలితాలను ప్రభావితం చేసే అవకాశముండటంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తత పెరిగింది.

బలాబలాలు సమానంగా… ప్రతి ఓటు కీలకం

తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య బలాబలాలు దాదాపు సమానంగా ఉండటంతో ఒక్కో ఓటు కీలకంగా మారింది. దీంతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇరు పార్టీలు తమ మద్దతుదారులను సమీకరించడంపై దృష్టి సారించాయి. ఎక్స్‌అఫీషియో ఓటు ఈ ఎన్నికలో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల కేంద్రం వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని నినాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం ఎన్నికల కేంద్రం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నిక ప్రక్రియ

తొర్రూరు మున్సిపాలిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియను అధికారులు కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలతో తొర్రూరు మున్సిపల్ రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.