epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక

కాకతీయ,గీసుగొండ: కొమ్మాల జాతర సందర్భంగా ప్రభబండ్ల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ స్పష్టం చేశారు.నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సందర్భంగా డిసిపి ప్రభ బండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలను వివరించారు. ప్రభబండ్లు కేటాయించిన ప్రదేశాల్లోనే తయారు చేసు కోవాలని,ఒక్కో బండికి కనీసం 100 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీ జెండాలు వినియోగించరాదని,ఎవరినైనా కించపరిచే లేదా రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు,నినాదాలు చేయకూడదని పేర్కొన్నారు. డీజేలను పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు.అవసరమైతే పరిమిత శబ్దంతో మాత్రమే సౌండ్ సిస్టమ్ వినియోగించుకోవాలని తెలిపారు. ప్రభబండ్లు అధిక ఎత్తులో ఉంటే ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. విద్యుత్ వైర్లు,జనరేటర్ల వినియోగంలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.ప్రభబండ్లు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకూడదని, అంబులెన్స్‌లు సహా అత్యవసర వాహనాలకు దారి ఇవ్వాలని సూచించారు.ఊరేగింపులో పాల్గొనే వారు మద్యం సేవించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎటువంటి అల్లర్లు జరగకుండా నిర్వాహకులు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ప్రభబండ్ల ర్యాలీ మొత్తం సీసీటీవీ,పోలీసు వీడియో పర్యవేక్షణలో ఉంటుందని, స్పెషల్ బ్రాంచ్,ఇంటెలిజెన్స్ నిఘా కొనసాగు తుందని వెల్లడించారు. మారణా యుధాలు లేదా పేలుడు పదార్థాలు వెంట తీసుకురావడం కఠినంగా నిషేధమని హెచ్చరించారు. ప్రభబండ్లు ఒకరి వెనుక ఒకరు మాత్రమే ప్రయాణించాలనీ, ముందున్న బండిని దాటి వెళ్లే ప్రయత్నం చేయరాదని స్పష్టం చేశారు. పోలీసు, రెవెన్యూ, ఎండోమెంట్స్, విద్యుత్ శాఖలతో పూర్తిగా సహకరించాలని కోరారు. జాతరలో పాల్గొనే వారందరూ చట్టాలను గౌరవించి, శాంతియుత వాతావరణంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీసీపీ అంకిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మామునూరు ఏసిపి వెంకటేష్,గీసుగొండ సీఐ విశ్వేశ్వర్, ఎస్సై కుమార్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.