epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు
వరంగల్‌లో ఏఏఐ అధికారుల కీలక పర్యటన
కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : చారిత్రక వరంగల్ నగర వాసుల చిరకాల స్వప్నం, మామునూర్ ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. గురువారం రోజున ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారుల బృందం మామునూర్ ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించి, క్షేత్రస్థాయిలో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్ సందర్శన అనంతరం, జిల్లా కలెక్టరేట్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తో ఏఏఐ అధికారులు ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఎయిర్పోర్ట్ సందర్శనలో తాము గమనించిన అంశాలను ఏఏఐ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. రన్‌వే పునరుద్ధరణ పనులకు సంబంధించి ప్రస్తుత రన్‌వే స్థితిగతులు, దానిని ఆధునిక విమానాల రాకపోకలకు అనుగుణంగా విస్తరించే అవకాశం మీద చర్చించారు. ప్రయాణికులకు అవసరమైన టెర్మినల్ భవన నిర్మాణ పనులు మరియు వసతులు ఏర్పాట్ల భద్రత ,సాంకేతికత , విమానాశ్రయ భద్రతా ప్రమాణాలు, ల్యాండింగ్ వ్యవస్థలు మరియు ఇతర సాంకేతిక మెరుగుదలలు మొదలకు పనుల గురించి చర్చించారు.
మామునూర్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి చెందితే వరంగల్ జిల్లాలో పారిశ్రామిక మరియు పర్యాటక రంగాలకు భారీ ఊతం లభిస్తుంది. ప్రాంతీయ రవాణా సౌకర్యాలు మెరుగుపడటం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.” అని అధికారులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో ఎం. రాజా కిషోర్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రెడ్ ) సౌత్ రీజన్, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ / జీఎం అచింత కుమార్ దత్తా మరియు ఏజీఎం (ఇంజినీరింగ్-సివిల్) & ల్యాండ్ మేనేజ్‌మెంట్ అధికారి జి. నటరాజు అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి,వరంగల్ ఆర్డీవో సుమ, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ శ్రీనివాస్, ఖిలా వరంగల్ తహశీల్దార్ ఇక్బాల్ వివిధ శాఖల అధికారులు మరియు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.