epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాలి

ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాలి

ప్లాస్టిక్ ర‌హిత స‌మాజం నిర్మించాలి

అదే లీడ్ ఇండియా ఫౌండేషన్ ల‌క్ష్యం

సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ సుదర్శన్ ఆచార్య

రాజ‌ధానిలో ఘనంగా దాత్రి దినోత్సవం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని కాసుల బ్రహ్మనందరెడ్డి నేషనల్ పార్క్‌లో భూమి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. “లీడ్ ఇండియా ఫౌండేషన్” ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ఈ కార్యక్రమంలో పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తు చేసింది. ఈసందర్భంగా “లీడ్ ఇండియా “ వ్యవస్థాపకులు డాక్టర్ బి. ఎన్. సుదర్శన్ ఆచార్య ప్రధాన అతిథిగా పాల్గొని ప్రసంగించారు. “భూమి మనకు ఇచ్చిన వరాలు అమూల్యమైనవి. వాటిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు భవిష్యత్ తరాలకు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయ‌ని అన్నారు. ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో చిన్న మార్పులు తీసుకువస్తే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ప‌ర్యావ‌ర‌ణ ప్ర‌తిజ్ఞ‌

లీడ్ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ విస్తరాకు వేణు మాట్లాడుతూ… ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణమే లీడ్ ఇండియా ఫౌండేషన్ ముఖ్య లక్ష్యం. ప్లాస్టిక్ వినియోగం వల్ల నేల, నీరు, గాలి కలుషితమవుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను అనుసరించాలి” అని పిలుపునిచ్చారు. సమాజంలో సుస్థిరమైన మార్పు కోసం యువత ముందుకు రావాలని ఆయన సూచించారు. నిర్వాహకురాలు డాక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. “ప్రత్యామ్నాయ భూగోళాన్ని మనం సృష్టించలేము. అందుకే ఈ భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రకృతిని కాపాడితేనే మన జీవితం సురక్షితంగా ఉంటుంది” అని పేర్కొన్నారు. పర్యావరణంపై అవగాహన పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వందల సంఖ్యలో లీడ్ ఇండియా కార్యకర్తలు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పాల్గొన్న వారు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగం, చెట్ల నరికివేత, నీటి వృథా వంటి అంశాలను నిరోధించాలని డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.