epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాజ్యాంగ హక్కులపై బీజేపీ దాడి

రాజ్యాంగ హక్కులపై బీజేపీ దాడి
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయం
గాంధేయవాదిని అవమానించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు
బీజేపీపై విప్ బల్మూర్ వెంకట్ ఆగ్రహం
మీనాక్షికి మద్దతుగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ నిరసన

కాక‌తీయ‌, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడంపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్ ముందస్తు ప్రణాళికలో భాగంగానే ప్రజాస్వామ్య విరుద్ధంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను రిజెక్ట్ చేయించారని ఆరోపించారు. “మూడో వ్యక్తి గెలిచేందుకు తగిన సంఖ్యాబలం లేకపోయినా, అభ్యర్థిని నిలిపి ప్రజాస్వామ్య పద్ధతులను అపహాస్యం చేశారు. దేశంలో ఓటు చోరీతో పాటు ఇప్పుడు సీటు చోరీకి కూడా పడుతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా గెలవలేక ఎన్నికల విధానాలను దుర్వినియోగం చేస్తూ, ఫలితాలు అనుకూలంగా లేకపోతే రాజ్యాంగ సంస్థలను సైతం తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు” అని ఆయన మండిపడ్డారు.

గాంధేయవాదాన్ని హత్య చేశారు
గాంధేయవాదాన్ని ఆచరిస్తున్న మీనాక్షి నటరాజన్‌పై కుట్ర చేయడం అంటే, మహాత్మా గాంధీని అవమానించడమేనని, ఆ సిద్ధాంతాన్ని హత్య చేయడమేనని బల్మూర్ వెంకట్ వ్యాఖ్యానించారు. ఇంచార్జీగా ఆమె రాకముందే జరిగిన ఒక పాత కేసును సాకుగా చూపి నామినేషన్ తిరస్కరించడం పౌరుల హక్కులను కాలరాయడమేనని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టిన ఆయన, దీనిని రాజ్యాంగబద్ధమైన అన్ని మార్గాల్లో పోరాడతామని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.