epaper
Friday, November 6, 2026
epaper
BREAKING NEWS
Loading News...

19 రకాల గోదావరి రుచులతో అన్నసమారాధన

19 రకాల గోదావరి రుచులతో అన్నసమారాధన
కాకతీయ, కూకట్‌పల్లి: వినాయకచవితి సందర్భంగా హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ ఆదిత్యనగర్‌ పార్కు వద్ద వుయ్యూరు జగదీష్‌ ఆధ్వర్యంలో అఖండ అన్నసమారాధన నిర్వహించారు. ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన జగదీష్‌ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే అన్నసమారాధనను ఈసారి 19 రకాల ఆంధ్రా గోదావరి రుచులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. నూజివీడుకు చెందిన ప్రముఖ వంటమేస్త్రీ పుల్లయ్య బృందం ఆధ్వర్యంలో వంటలు తయారు చేసి 1500 మందికి పైగా భక్తులకు బంతిభోజనం పెట్టారు. చాలా రోజుల తర్వాత 19 రకాల వంటకాలతో గోదావరి రుచుల్లో అన్నసమారాధన నిర్వహించడం ఆనందంగా ఉందని భక్తులు ప్రశంసించారు. అన్నవరం ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దండోరా సినిమా నిర్మాత బెన్నీతో పాటు పలువురు సినీ, సీరియల్‌ ఆర్టిస్టులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన లడ్డూ వేలంలో తొలి లడ్డూను నీలేష్‌ చోప్రా–లక్ష్మీస్పందన దంపతులు రూ.61 వేలకు, రెండో లడ్డూను మందలపు హనుమంతు రూ.47 వేలకు, మూడో లడ్డూను లోహిత్‌చారి రూ.20 వేలకు సొంతం చేసుకున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

2028 ఎన్నికల్లో బీసీల రాజకీయ సునామీ!

2028 ఎన్నికల్లో బీసీల రాజకీయ సునామీ! ఓటు యుద్ధంతో రాజ్యాధికారం సాధిస్తాం ప్రాతినిధ్యం కల్పించని...

మహిళలపై దాడి చేసిన వారిని జైలుకు పంపాలి!

మహిళలపై దాడి చేసిన వారిని జైలుకు పంపాలి! అల్మాస్‌గూడ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం డాక్టర్‌...

తెలంగాణలో బీజేపీ ఆటలు సాగనివ్వం!

తెలంగాణలో బీజేపీ ఆటలు సాగనివ్వం! కులమతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను ప్రజలు...

దమ్ముంటే బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి

దమ్ముంటే బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి నాగ్‌పూర్‌లో కాంగ్రెస్‌ గెలుపుతో బీజేపీకి భయం కాంగ్రెస్‌ సీనియర్‌...

జనగణనలో ఓబీసీ కాలమ్‌ తప్పనిసరిగా చేర్చాలి!

జనగణనలో ఓబీసీ కాలమ్‌ తప్పనిసరిగా చేర్చాలి! కులాలవారీ లెక్కలతోనే బీసీల జనాభాపై స్ప‌ష్ట‌త‌ మంత్రి...

ఓటు చోరీపై సమరభేరి!

ఓటు చోరీపై సమరభేరి! నవంబర్‌ 1న ఢిల్లీ నిరసనకు సన్నాహాలు గల్లీగల్లీలో ఓటు హక్కుల...

బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు

బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు ఢిల్లీ సమావేశాలకు బయలుదేరిన శాసనసభాపతి రాష్ట్ర ప్రగతి, కీలక...

నీటి వృథాపై జలమండలి కొరడా

నీటి వృథాపై జలమండలి కొరడా ప్యారడైజ్‌ హోటల్‌కు రూ.20 వేల జరిమానా తనిఖీల్లో తాగునీటి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.