epaper
Thursday, September 24, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సింగరేణి సంక్షోభానికి కాంగ్రెస్‌దే బాధ్యత

సింగరేణి సంక్షోభానికి కాంగ్రెస్‌దే బాధ్యత
కరెంటు కోతలపై సింగరేణి భవన్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ధర్నా
థర్మల్‌ ప్లాంట్లకు బొగ్గు సరఫరా తగ్గిపోయింది
సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా బకాయిలు
కేసీఆర్‌ పాలనలో 24 గంటల కరెంటు.. ఇప్పుడు కోతలే
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

కాక‌తీయ‌, హైదరాబాద్ : కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న కరెంటు కుట్రలను ప్రజల ముందు బయటపెడతామని మాజీ మంత్రి, టీజీబీకేఎస్‌ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. తెలంగాణలో తీవ్ర విద్యుత్‌ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పరిశ్రమలకు పవర్‌ హాలిడే ప్రకటించారని విమర్శించారు. రాబోయే యాసంగి, వేసవి పంటలకు కూడా పూర్తిస్థాయిలో విద్యుత్‌ కోతలు విధించే యోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు సింగరేణి నుంచి సరిపడా బొగ్గు సరఫరా కాకపోవడంతో విద్యుత్‌ ఉత్పత్తి పడిపోయిందని కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం రూ.52,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి తగ్గడం కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. సింగరేణి అధికారిక గణాంకాల ప్రకారం 2023–24లో 70.02 మిలియన్‌ టన్నులు, 2024–25లో 69.01 మిలియన్‌ టన్నులు, 2025–26లో 58 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి నమోదైంది.

24 గంటల విద్యుత్‌ ఎక్కడ?
కేసీఆర్‌ పాలనలో 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించామని, ఇప్పుడు కనీసం 6 గంటలు కూడా కరెంటు రాని పరిస్థితి ఏర్పడిందని కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. విద్యుత్‌ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని ప్రజలకు వివరించేందుకే పవర్‌ స్టేషన్లు, సింగరేణి భవన్‌ వద్ద నిరసనలు చేపట్టామని తెలిపారు. ఎంపీకి వినతిపత్రం అందించి విద్యుత్‌ కోతలపై ప్రశ్నించినా అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొప్పుల ఈశ్వర్‌ అధ్యక్షతన సింగరేణి హెడ్‌ఆఫీస్‌ వద్ద జరిగిన ధర్నాలో మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌, శంభీపూర్‌ రాజు, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌ రావు, టీజీబీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో 10 చోట్ల తనిఖీలు

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో 10 చోట్ల తనిఖీలు బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు హైదరాబాద్‌,...

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వమా.. కమిటీల ప్రభుత్వమా?

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వమా.. కమిటీల ప్రభుత్వమా? ఉద్యోగుల సమస్యలపై కమిటీల పేరుతో కాలయాపన పెండింగ్‌...

యూపీఐపై ఎండీఆర్‌ భారం

యూపీఐపై ఎండీఆర్‌ భారం లావాదేవీలపై ప్రభావం స్వల్పమే రూ.2 వేలపైనే ఎండీఆర్‌.. 96 శాతం...

బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యుత్‌ రంగానికి స్వర్ణయుగం

బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యుత్‌ రంగానికి స్వర్ణయుగం విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 7,778 నుంచి...

19 రకాల గోదావరి రుచులతో అన్నసమారాధన

19 రకాల గోదావరి రుచులతో అన్నసమారాధన కాకతీయ, కూకట్‌పల్లి: వినాయకచవితి సందర్భంగా హైదరాబాద్‌...

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.