epaper
Thursday, September 24, 2026
epaper
BREAKING NEWS
Loading News...

యుద్ధభూమి కాకతీయ యూనివర్సిటీ పాట విడుదల

యుద్ధభూమి కాకతీయ యూనివర్సిటీ పాట విడుదల
50 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా రూపకల్పన
ఎన్‌ఎస్‌ఎస్‌ సేవలకు గుర్తుగా పూర్వ వాలంటీర్లకు సన్మానం
వీసీ కర్నాటి ప్రతాపరెడ్డి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వల్లూరి రామచంద్ర

కాకతీయ, హనుమకొండ : కాకతీయ విశ్వవిద్యాలయం 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) సెల్‌ ఆధ్వర్యంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ 50 ఏళ్ల చరిత్ర, విద్యార్థి ఉద్యమాలు, సామాజిక సేవలు, విద్య, పరిశోధన ప్రస్థానాన్ని ప్రతిబింబించే యుద్ధభూమి కాకతీయ యూనివర్సిటీ పూర్తి పాటను విడుదల చేశారు. ఎన్‌ఎస్‌ఎస్‌ సెల్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ ఈసన్‌ నారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కర్నాటి ప్రతాపరెడ్డి ముఖ్యఅతిథిగా, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వల్లూరి రామచంద్ర విశిష్ట అతిథిగా హాజరయ్యారు. గతంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్లుగా పనిచేసిన ప్రొఫెసర్‌ సీతారాం నాయక్‌, ప్రొఫెసర్‌ వెంకటనారాయణ, ప్రొఫెసర్‌ సురేష్‌లాల్‌, ప్రొఫెసర్‌ జ్యోతి, ఎం.శంకరయ్యతో పాటు పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. పూర్వ కోఆర్డినేటర్లు, ప్రోగ్రాం అధికారులు, సీనియర్‌ వాలంటీర్లను సన్మానించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎన్‌ఎస్‌ఎస్‌కు ప్రత్యేక భవన నిర్మాణానికి కృషి చేస్తామని వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కర్నాటి ప్రతాపరెడ్డి తెలిపారు. అనంతరం వైస్‌చాన్స్‌లర్‌, రిజిస్ట్రార్‌ కలిసి యుద్ధభూమి కాకతీయ యూనివర్సిటీ పాటను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థుల పోరాటం, సామాజిక కార్యక్రమాలు, పరిశోధనలు, ఉన్నత విద్యలో యూనివర్సిటీ ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా పాటను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. నేరెళ్ల దేవేందర్‌ రచించగా, ఇనుగుర్తి మధు ఆలపించారు. రాచకొండ ప్రవీణ్‌, గుంపెల్లి గౌతమ్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. జబర్దస్త్‌ కళాకారులు, గాయకులు, వివిధ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు నృత్యాలు, గేయాలతో అలరించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కన్వీనర్లు, ప్రోగ్రాం అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆర్థిక సమస్యలతో రైతు ఆత్మహత్య

ఆర్థిక సమస్యలతో రైతు ఆత్మహత్య గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి ఎంజీఎం...

కార్యకర్తలు,నాయకులకు అండగా ఉంటాం

కార్యకర్తలు,నాయకులకు అండగా ఉంటాం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కాకతీయ,రాయపర్తి :...

భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలి : బల్దియా కమిషనర్ టి...

మామునూరు విమానాశ్రయానికి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి

మామునూరు విమానాశ్రయానికి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి ఇనుగుర్తి మండల గౌడ యువజన...

లంచాల నిలయంగా ఏటూరునాగారం ఆసుపత్రి

లంచాల నిలయంగా ఏటూరునాగారం ఆసుపత్రి వైద్య సేవల పేరుతో వసూళ్ల ఆరోపణలు సర్టిఫికెట్లకూ డబ్బులు...

కార్మిక పక్షపాతి వినయ్‌ భాస్కర్‌పై దాడి దారుణం

కార్మిక పక్షపాతి వినయ్‌ భాస్కర్‌పై దాడి దారుణం దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన...

గూడూరు జయశ్రీకి న్యాయం చేయాలి

గూడూరు జయశ్రీకి న్యాయం చేయాలి ఇంట్లో బంధించిన అత్త మీరాబాయిపై చర్యలు తీసుకోవాలి రాసిచ్చిన...

మారుమూల గూడాలకు విద్య.. మల్లూరుకు అభివృద్ధి

మారుమూల గూడాలకు విద్య.. మల్లూరుకు అభివృద్ధి మారుమూల గూడాల్లో నాణ్యమైన విద్యే లక్ష్యం మామిడిగూడెం,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.