epaper
Tuesday, November 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రఘునాథపల్లిలో భారీ చోరీ

రఘునాథపల్లిలో భారీ చోరీ

  • అంగన్‌వాడీ టీచర్‌ ఇంట్లో దొంగల బీభత్సం
  • బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు అపహరణ
  • ఇంటికి తాళం పగులగొట్టి చోరీ

కాకతీయ, రఘునాథపల్లి:

హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారిపై ఉన్న రఘునాథపల్లి మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తూ అద్దె ఇంట్లో నివసిస్తున్న ఓ మహిళ ఇంటిని దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. బాధితురాలు బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లిన సమయంలో ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.

బంగారం, నగదు అపహరణ

ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, సుమారు రూ.2 లక్షల నగదును దొంగిలించినట్లు బాధితులు తెలిపారు. పెళ్లి నుంచి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి పరిశీలించగా చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పరకాల రాజకీయాల్లో ఫ్లెక్సీ ఫైట్‌!

పరకాల రాజకీయాల్లో ఫ్లెక్సీ ఫైట్‌! పోచంపల్లి వర్సెస్‌ చల్లా వ‌ర్గీయుల మ‌ధ్య రాజ‌కీయ...

ఒకచోట పరీక్షలు.. మరోచోట చెల్ల‌వంట‌

ఒకచోట పరీక్షలు.. మరోచోట చెల్ల‌వంట‌ ఖమ్మంలో ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యం రోగులపై అదనపు ఆర్థిక...

చిన్ననాగారంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

చిన్ననాగారంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు జన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద...

పాకాల సరస్సులో ఇద్దరు చిన్నారులతో కలిసి వివాహిత ఆత్మహత్య

పాకాల సరస్సులో ఇద్దరు చిన్నారులతో కలిసి వివాహిత ఆత్మహత్య *మృతురాలు గీసుగొండ మండలం...

రామప్ప బొగ్గు గనిపై ఎన్‌జీటీ సుమోటో కేసు!

రామప్ప బొగ్గు గనిపై ఎన్‌జీటీ సుమోటో కేసు! వారసత్వ కట్టడం సమీపంలో గని...

పది పాఠశాలలకు చేరని సీఎం బ్రేక్‌ఫాస్ట్‌!

పది పాఠశాలలకు చేరని సీఎం బ్రేక్‌ఫాస్ట్‌! అల్పాహారం అందక ఆకలితోనే తరగతి గదుల్లో...

ఇనుగుర్తి ఫారెస్ట్ బౌండరీల గుర్తింపు..

ఇనుగుర్తి ఫారెస్ట్ బౌండరీల గుర్తింపు.. అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు తొర్రూర్...

పేదల గుడిసెలు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా?

  పేదల గుడిసెలు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? వైఎస్సార్‌ నగర్‌ వాసులకు వెంటనే పట్టాలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.