epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అక్రమ అరెస్టులను ఖండించండి

అక్రమ అరెస్టులను ఖండించండి
సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్
మంత్రి తుమ్మల జోక్యం చేసుకోవాలి

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తున్న సీపీఎం నాయకుల అక్రమ అరెస్టులను ఖండించాలని ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు లు కోరారు. శుక్రవారం సీపీఎం ఖమ్మం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య నగర్ పార్క్ నుంచి ఎఫ్ సీఐ గుట్ట మీద నుంచి ప్రకాష్ నగర్ శ్రీనివాస్ నగర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాస రావులు మాట్లాడుతూ 17,27,28,29,30 వ డివిజన్ల లో రోడ్డు విస్తరణలో భాగంగా చాలామంది నిరుపేదల ఇండ్లు తీసివేస్తామని చెప్పి స్థానిక కార్పొరేటర్లు, కాంట్రాక్టర్లు ప్రజలను భయాందోళన గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో బాధితులతో పాదయాత్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు సిపిఎం నాయకులు ప్రజలను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారని విమర్శించారు.

అరెస్టు చేసిన వారిలో సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, సిపిఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావు, యర్రా రంజిత్, సారంగి పాపారావు,బాధితులను కూడా అరెస్టు చేయడం దుర్మార్గం అని ఆరోపించారు. 29వ డివిజన్లో రోడ్డు విస్తరణలో భాగంగా అక్కడ నివాసముంటున్న ఒక 20 కుటుంబాలను ఇల్లు అడ్డుగా వస్తున్నాయి అని చెప్పి రోడ్డును సక్రమంగా వేయకుండా వంకరలు తిప్పి ఆ పేద ప్రజల లెట్రిన్ బాత్రూంలు కూలగొట్టడం జరిగింది అని విమర్శించారు. ప్రజలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డు ఎంత వెడల్పు వస్తుందో చెప్పకుండా నిర్ధారణ చేయకుండా కార్పొరేటర్లు ఇస్టానుసారంగా వాళ్లకు ఇష్టం వచ్చిన చోట రోడ్డును ఎటువైపు మల్లాలంటే అటువైపు మలుచుకుంటూ వెళ్తా ఉన్నారు అని తెలిపారు. ఖ‌చ్చితంగా అధికారులు ప్లాన్ ప్రకారం కాకుండా 80 అడుగులు అని ఒకసారి, మరోసారి 70 అడుగులు అని ప్రజలను భయాందోళన గురిచేస్తున్నారని తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు నష్టం వాటిల్లకుండా రోడ్డును వేయాలని వారు కోరారు. ఈ సమస్య విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కమిషనర్, మేయర్ వెంటనే స్పందించి స్థానిక ప్రజలతో చర్చించాలి అని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావు, సిపిఐ 31 కార్యదర్శి నూనె .శశిధర్, భూక్య రవీందర్, సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు వజెనేపల్లి శ్రీనివాసరావు, సిపిఎం 31 డివిజన్ కార్పొరేటర్ ఎర్ర గోపి,షేక్ సైదులు, షేక్ హిమామ్,యర్రా. రంజిత్, సారంగి పాపారావు, రంగు హనుమంతా చారి, నాయిని నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.