epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కంటి వెలుగు ప‌థ‌కం ఆప‌డం దుర్మార్గం

కంటి వెలుగు ప‌థ‌కం ఆప‌డం దుర్మార్గం
కేసీఆర్‌పై ప‌గ‌తోనే ప‌థ‌కాన్ని నిలిపిన కాంగ్రెస్‌
ప్ర‌జ‌ల కంటి వెలుగుకు కేసీఆర్ కృషి
కేసీఆర్ సంక్షేమ పాలన ప్రజల హృదయాల్లో నిలిచింది
దీక్షా దివస్‌లో భాగంగా బీఆర్‌ఎస్ కార్యాల‌యంలో కంటి వెలుగు శిబిరం
తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ పాలనే పునాది : హ‌న్మ‌కొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్

కాకతీయ, హన్మ‌కొండ : మాన‌వీయ కోణంతో మాజీముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు ప‌థ‌కాన్ని కాంగ్రెస్‌ప్ర‌భుత్వం నిలిపేయ‌డం దుర్మార్గ‌మ‌ని మాజీ ఎమ్మెల్యే, హ‌న్మ‌కొండ జిల్లా బీఆర్ ఎస్ అధ్య‌క్షుడు విన‌య్‌భాస్క‌ర్ ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్‌పై పగతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసిందని విమర్శించారు. హన్మ‌కొండ జిల్లా బాలసముద్రలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ 11 రోజుల కార్య‌క్ర‌మాల్లో భాగంగా సోమవారం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పార్టీ శ్రేణులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. హన్మ‌కొండ‌లోని డాక్టర్ అగర్వాల్స్ ఆస్ప‌త్రి వైద్యుల స‌హకారంతో ఈ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ హన్మ‌కొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ 14 ఏళ్ల కేసీఆర్ దీక్షతో 60 ఏళ్ల స్వరాష్ట్ర కల సాకారం అయిందని గుర్తు చేశారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఎదిగిందన్నారు. ప్రజలందరికీ సంక్షేమం, అభివృద్ధి అందిందని తెలిపారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో కూల్చివేతలు, ఎగవేతలు, మాట తప్పడాలు తప్ప రాష్ట్రానికి ఏమీ చేయలేదని దుయ్యబట్టారు.

420 హామీలు, 6 గ్యారంటీలు అమ‌లు చేయ‌క‌..!

420 హామీలు, 6 గ్యారంటీ లను అమలు చేయక ప్రజలను తప్పుదారి పట్టించే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడిన డిసెంబర్ 9, 2009 సందర్భంగా మంగళవారం విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరుకానున్నారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్ సోదా కిరణ్, మాజీ కార్పొరేటర్లు కుసుమ లక్ష్మీ నారాయణ, జోరిక రమేష్, నాయకులు పులి రజినీకాంత్, నరెడ్ల శ్రీధర్, నార్లగిరి రమేష్, నయీమొద్దీన్, సదాంత్, పానుగంటి శ్రీధర్, సల్వాజి రవీందర్ రావు, దువ్వ కనక రాజు, బుద్దె వెంకన్న, కొండపాక రఘు, తక్కళ్ళపల్లి వినీల్ రావు, కోండ్ర శంకర్, సంజీవ్, శ్రీధర్ రెడ్డి, బచ్చు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.