epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్ రాగానే ప్రజలకి కష్టాలు

కాంగ్రెస్ రాగానే ప్రజలకి కష్టాలు
ఓడిపోగానే పారిపోయిన వ్యక్తి మాటలు నమ్మకండి
బీఆర్ఎస్ కే గ్రామీణుల ఓటు
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల వేడి పెరుగుతోంది. కమలాపూర్ మండలంలోని కాన్పర్తి, శ్రీరాములపల్లి, అంబాల, గూడూరు, భీంపల్లి గ్రామాల్లో నిర్వహించిన పాదయాత్రలు, రోడ్‌షోలలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సమస్యల్లో కూరుకుపోయిందని, కేసీఆర్ ముందే చెప్పిన మోసపోతే గోసా పరిస్థితినే ప్రజలు అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతానికే నాయకుడినని చెప్పుకుంటూ ఓటమి వెంటనే మరొక ప్రాంతానికి వెళ్లి పోటీ చేసే వ్యక్తి మాటలను ప్రజలు నమ్మరాదని స్పష్టం చేశారు. నేను ఈ నేలనె పట్టుకుని నిలబడిన వాడిని ప్రజల సమస్యల కోసం ఎప్పుడూ పోరాడాను అని గుర్తు చేశారు. అమలు చేయలేని వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, సంక్షేమ పథకాలపై కోతలతో ప్రజల జీవితాలు కష్టాల్లో మునిగిపోయాయని తెలిపారు. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలే ఇప్పటికీ ప్రజలకు అండగా నిలుస్తున్నాయని వివరించారు.కల్యాణ‌లక్ష్మి ₹1,16,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పినా ఇప్పటికీ అమలు కాలేదని, మహిళలకు ₹2500, వంటగ్యాస్‌పై ₹500 సహాయం, వికలాంగులకు ₹6000, వృద్ధులకు ₹4000 హామీలు వాయిదాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. యూరియా కోసం రైతులు లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి కూడా కాంగ్రెస్ పాలనలోనే వచ్చిందని అన్నారు.గ్రామాల అభివృద్ధి కోసం బి ఆర్ ఎస్నే నమ్మాలని ప్రజలను కోరుతూ, కమలాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో బి ఆర్ ఎస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.గ్రామాల అభివృద్ధి నా బాధ్యత బి ఆర్ ఎస్ సర్పంచ్ గెలిస్తేనే అభివృద్ధి పనులు వేగంగా సాగుతాయి అని కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.