epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
కానిస్టేబుల్‌ గుజ్జెటి మహేశ్‌కు ఎమ్మెల్యే, సీపీ నివాళి
అమరుడి కుటుంబానికి సన్మానం.. విద్యార్థులకు ఓపెన్‌ హౌస్‌
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీపీ గౌష్‌ ఆలం

కాకతీయ, క‌రీంన‌గ‌ర్ : దేశ అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం గంగాధర పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో అమరవీరుడు, కానిస్టేబుల్‌ గుజ్జెటి మహేశ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2008లో బలిమెల ఘటనలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మహేశ్‌ సేవలను స్మరించుకున్నారు. అనంతరం మహేశ్‌ కుటుంబ సభ్యులను శాలువాతో సన్మానించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీపీ గౌష్‌ ఆలం తెలిపారు. పోలీసు ఉద్యోగం క్రమశిక్షణ, త్యాగనిరతితో కూడుకున్నదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో నిర్వహించిన ఓపెన్‌ హౌస్‌లో విద్యార్థులకు ఆయుధాలు, పోలీసు విధులు, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ విజయకుమార్‌, చొప్పదండి ఇన్‌స్పెక్టర్‌ ప్రదీప్‌, ఎస్‌ఐలు వంశీకృష్ణ, రాజ్‌కుమార్‌, రాజుతో పాటు పోలీసు సిబ్బంది, అమరుడి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రక్తదానం మహోన్నత సేవ

రక్తదానం మహోన్నత సేవ దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌...

చందుర్తికి రూ.91.75 లక్షల నిధులు

చందుర్తికి రూ.91.75 లక్షల నిధులు బాలికల విద్యాలయానికి రూ.58 లక్షలు తాగునీటి సమస్య పరిష్కారానికి...

గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు అభివృద్ధి పనులు, బిల్లులపై సమగ్ర విచారణ...

రెండో విడత దళితబంధు వెంటనే అమలు చేయాలి

రెండో విడత దళితబంధు వెంటనే అమలు చేయాలి ఎంపికైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం...

మానాల పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ

మానాల పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ కాకతీయ, రుద్రంగి: రుద్రంగి మండలం...

నిరుపేద కుటుంబానికి సీఎం సహాయనిధి అండ

నిరుపేద కుటుంబానికి సీఎం సహాయనిధి అండ దాసరి స్వామి వైద్యానికి రూ.3 లక్షల...

అక్రమంగా మొరం రవాణా.. టిప్పర్‌ పట్టివేత

అక్రమంగా మొరం రవాణా.. టిప్పర్‌ పట్టివేత అనుమతులు లేకుండా తరలిస్తుండగా గుర్తింపు అక్రమ రవాణాపై...

ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు కేశవపట్నం విద్యార్థినులు ఎంపిక

ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు కేశవపట్నం విద్యార్థినులు ఎంపిక విద్యార్థినులను అభినందించిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.