epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మాన‌వ హ‌క్కులు పుట్టుక‌తో వ‌చ్చేవి

మాన‌వ హ‌క్కులు పుట్టుక‌తో వ‌చ్చేవి
ఎవ‌రి ద‌యా దాక్షిణ్యాలు కావు..!
కేయూ పాలక మండలి సభ్యుడు చిర్ర రాజు గౌడ్

కాకతీయ హన్మకొండ : మానవ హక్కులు లేకపోతే మన జీవితం గౌరవంలేని జీవనంగా మారుతుంది. మానవ హక్కులు అనేవి ప్రభుత్వం ఇచ్చిన దయ కాదు, న్యాయస్థానాలు ఇచ్చిన బహుమతికాదు,పుట్టుకతోనే ప్రతి మనిషికి లభించిన సహజ హక్కులని కేయూ పాలకమండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్ అన్నారు. సుబేదారి లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ సుదర్శన్ అధ్యక్షతన జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బుధ‌వారం “మానవ హక్కులు –మనము ప్రతి రోజూ జీవించడానికి అవసరాలు” అనే ముఖ్యమైన అంశం అంశంపై సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చిర్ర రాజు గౌడ్ మాట్లాడుతూ .విద్య పొందే హక్కు లేకుంటే జ్ఞానం ఎలాపెరుగుతుంది? ఆరోగ్య హక్కు లేకుంటే జీవితం ఎలా సురక్షితం అవుతుంది?వ్యక్తీకరణ స్వేచ్ఛ లేకుంటే మన అభిప్రాయాలు ఎలా బయటకు వస్తాయి?సమానత్వం లేకుంటే సమాజం ఎలా ముందుకు పోతుంది? మానవ హక్కులు పుస్తకాలలో మాత్రమే ఉండే మాటలు కాదని అన్నారు. మాన‌వ హ‌క్కుల అర్థం మన రోజువారి జీవితంలో అమలులోకి రావాల‌ని అన్నారు. మానవ హక్కులు విలాసవంతమైన మాటలు కావు,అవి మన ప్రతిరోజు జీవనానికి అవసరమైన మూలాధారాలని అన్నారు. కార్యక్రమంలో కేయూ పాలక మండలి సభ్యులు పుల్లూరు సుధాకర్ , విశ్రాంత టి విజయ్ చందర్, విశ్రాంత ఆచార్యులు సుధాకర్, మానవ హక్కుల ఫోరం తెలంగాణ కోఆర్డినేటర్ ధర్మారపు రాజ గోవింద్, కేయూ లా డీన్ శ్రీనివాస్, అధ్యాపకులు డాక్టర్ చల్ల శ్రీనివాస్, డాక్టర్ ప్రభాకర్ విద్యార్థులు ప్రజాసంఘాల నాయకులు అడ్వకేట్స్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.