epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కంటి చూపు కోల్పోయిన యువకుడు

కంటి చూపు కోల్పోయిన యువకుడు
ఇప్పటికే రూ.5 లక్షల ఖర్చు…
వైద్యానికి దాతల సాయానికి ఎదురు చూపు

కాకతీయ, ఖమ్మం టౌన్ : పెయింటింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ యువకుడి జీవితాన్ని విధి చీకటిలోకి నెట్టేసింది. ఖమ్మం జిల్లా పాండురంగాపురానికి చెందిన ఏర్పుల శ్రీకాంత్ (36) గత 20 ఏళ్లుగా పెయింటింగ్ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాడు. రోజువారీ పనుల్లో ఉపయోగించే పెయింటింగ్ కెమికల్స్ ప్రభావంతో మూడున్నరేళ్ల క్రితం నుంచి అతడికి కంటి చూపు మందగించడం ప్రారంభమై, క్రమంగా పూర్తిగా చూపు కోల్పోయినట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. తల్లిదండ్రులు లేకుండా అనాథ‌గా పెరిగిన శ్రీకాంత్, వివాహం చేసుకుని కుటుంబ బాధ్యతలు తీసుకున్న కొద్ది సంవత్సరాలకే కంటి చూపు కోల్పోయాడు. దీంతో కుటుంబం వీధిన పడిందని స్థానికులు చెబుతున్నారు. “రెక్కాడితే గాని డొక్కాడని పేదింటి పెయింటర్‌కు 36 ఏళ్లకే కొండంత కష్టం వచ్చింది” అంటూ వారు కన్నీరు పెట్టుకుంటున్నారు.

వైద్యానికి లక్షల ఖర్చు
ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సల కోసం దాదాపు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశామని శ్రీకాంత్ తెలిపాడు. కేరళలో ప్రత్యేక వైద్యం చేయించుకుంటే కంటి చూపు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారని, అయితే దానికి మరో రూ.5 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని వివరించాడు. వైద్య ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్న శ్రీకాంత్… మానవతా హృదయులు, దాతలు ముందుకు వచ్చి తనకు ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నాడు. తన జీవితానికి మళ్లీ వెలుగు రావాలంటే సమాజ సహకారమే దారి అని ఆశతో ఎదురు చూస్తున్నాడు. సహాయం చేయదలచిన దాతలు 80192 22023 నంబర్‌ను సంప్రదించాలని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశాడు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.