epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జనగామలో చైర్మన్ ఎన్నికపై టెన్షన్

జనగామలో చైర్మన్ ఎన్నికపై టెన్షన్
వాయిదా వేయాలంటూ ఎంపీ డిమాండ్
బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్ ఆరోపణలతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన
ఎన్నికను వారం రోజుల పాటు వాయిదా వేయాలని అధికారులతో వాగ్వాదం
కోరం పూర్తయిందని… ఎన్నిక వాయిదా అసాధ్యమని స్పష్టం చేసిన అధికారులు
తాను కిడ్నాప్ కాలేదని కార్యాలయానికి చేరుకుని ప్రకటించిన కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా
హంగ్ పరిస్థితుల్లో చైర్మన్ పీఠం కోసం ఉత్కంఠభరిత సమీకరణాలు
మున్సిపల్ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు

కాకతీయ, జనగామ : జనగామ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికను వాయిదా వేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అధికారులతో వాగ్వివాదానికి దిగడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. బీఆర్ఎస్‌కు చెందిన 28వ వార్డు కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా కిడ్నాప్ అయ్యారని, ఆమెపై మిస్సింగ్ కేసు నమోదైందని ఆరోపిస్తూ ఎన్నికను కనీసం వారం రోజుల పాటు వాయిదా వేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. హఫీజ్ ఫాతిమా ఆచూకీ తెలియకుండా ఉండగా ఎన్నిక నిర్వహించడం సరైంది కాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రిసైడింగ్ అధికారులతో ఆయన తీవ్ర వాగ్వివాదానికి దిగినట్లు సమాచారం. ఎన్నిక ప్రక్రియను నిలిపివేసి కౌన్సిలర్ ఆచూకీపై స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలని ఆయన పట్టుబట్టారు.

కోరం పూర్తయింది… ఎన్నిక వాయిదా అసాధ్యం

అయితే ఎన్నికకు అవసరమైన కోరం పూర్తిగా ఉన్నందున నిబంధనల ప్రకారం ఎన్నికను వాయిదా వేయడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ పరిణామాల మధ్య బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా స్వయంగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని తాను కిడ్నాప్ కాలేదని ప్రకటించారు. తాను సురక్షితంగానే ఉన్నానని, ఎవరూ తనను బలవంతంగా ఎక్కడికీ తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు. తాను గెలిచిన బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తానని ప్రకటించడం రాజకీయంగా కీలకంగా మారింది.

హంగ్ పరిస్థితుల్లో ప్రతి ఓటు కీలకం

జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12 స్థానాల్లో విజయం సాధించాయి. స్వతంత్రులు నలుగురు కీలకంగా మారగా, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్స్‌అఫీషియో ఓట్లు కూడా చైర్మన్ ఎన్నికలో నిర్ణయాత్మకంగా మారనున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో చైర్మన్ పీఠం ఎవరి ఖాతాలో పడుతుందన్నది ఉత్కంఠగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.