epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బంగారం కొంటామని వచ్చి కాల్పులు

బంగారం కొంటామని వచ్చి కాల్పులు

దుండగులను అడ్డుకున్న సిబ్బంది ధైర్యం ప్రశంసనీయం

క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలింపు

పీఎంజే జ్యువెలరీ షాపును సందర్శించిన కేంద్ర మంత్రి

కాకతీయ, కరీంనగర్: నగరంలోని జ్యోతినగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో జరిగిన కాల్పుల ఘటన అత్యంత దురదృష్టకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం దోపిడీ జరిగిన వెంటనే ఆయన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, అసలేం జరిగిందనే అంశంపై షాపు సిబ్బందిని, పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. “బంగారం కొనుగోలు చేస్తామంటూ వినియోగదారుల ముసుగులో ఐదుగురు దుండగులు షాపులోకి చొరబడ్డారు. తొలుత ఒకరు వచ్చి 20 గ్రాముల చైన్ కావాలన్నారని, ఆ తర్వాత మరో ఇద్దరు లోపలికి వచ్చి ఆభరణాలు చూపాలని కోరారని తెలిసింది. ఆభరణాలు చూపిస్తున్న సమయంలో మరో ఇద్దరు వచ్చి తుపాకులతో బెదిరించారు. దుండగులు తెలుగు, హిందీ భాషల్లో మాట్లాడుకున్నట్లు సమాచారం. అడ్డుకున్న సేల్స్ మేనేజర్, ఇతర సిబ్బందిపై కాల్పులు జరిపారు. సిబ్బంది అత్యంత ధైర్యసాహసాలతో వారిని ప్రతిఘటించడం వల్లే దొంగలు ఒక బ్యాగును అక్కడే జారవిడిచి వెళ్లారు” అని వివరించారు.

 

నగరాన్ని చుట్టుముట్టిన పోలీసులు..
ఘటన జరిగిన పది నిమిషాల ముందే తాను సమీపంలోనే అభివృద్ధి పనుల శంకుస్థాపనలో పాల్గొన్నట్లు మంత్రి తెలిపారు. “ఘటన తెలిసిన వెంటనే పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో బలగాలు అప్రమత్తమయ్యాయి. నగరాన్ని జల్లెడ పడుతున్నాయి. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. దుండగులను పోలీసులు కచ్చితంగా పట్టుకుంటారనే నమ్మకం ఉంది” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బాధితులకు మెరుగైన వైద్యం..
కాల్పుల్లో గాయపడిన సిబ్బందికి ప్రస్తుతం ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. అయినప్పటికీ, వారికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఎంత మేర బంగారం చోరీకి గురైందనేది పోలీసుల పూర్తిస్థాయి విచారణలో తేలుతుందని ఆయన అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.