epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పొగాకు వినియోగం ఆరోగ్యానికి తీవ్ర ముప్పు!

పొగాకు వినియోగం ఆరోగ్యానికి తీవ్ర ముప్పు!
దేశంలో పొగాకు వాడకం వల్ల ఏటా లక్షలాది మంది మృతి
హ‌న్మ‌కొండ డీఎంహెచ్‌వో  డాక్టర్ అప్పయ్య
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హనుమకొండలో అవగాహన ర్యాలీ
కాకతీయ, హనుమకొండ : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన సదస్సు, పోస్టర్ల ప్రదర్శన మరియు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ ఏ. అప్పయ్య మాట్లాడుతూ.. ధూమపానం మరియు పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలను చైతన్యపరిచారు. సిగరెట్లు, బీడీలు తాగడం వల్ల వాటిని కాల్చేవారికే కాకుండా, ఆ పొగ పీల్చే పక్కనున్న వారి ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. పార్కులు, బస్టాండ్లు, సినిమా హాళ్లు, మార్కెట్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం చట్టప్రకారం నేరమని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నామని చెప్పారు. నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసుల సహకారంతో ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నామని, పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో 100 గజాల పరిధిలో పొగాకు అమ్మకాలను నిరోధించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎంజీఎం ఆసుపత్రిలో క్యాన్సర్ బాధితుల కోసం ప్రత్యేక వైద్య కేంద్రం అందుబాటులో ఉందని తెలిపారు.
పొగాకు వినియోగంలో దేశం రెండో స్థానం..
శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రామక శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే పొగాకు వినియోగంలో భారతదేశం రెండో స్థానంలో ఉండడం ఆందోళనకరమని, ప్రతి ఏడాది లక్షలాది మంది పొగాకు సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మహమ్మారిని అరికట్టడానికి ప్రజల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతైనా అవసరమని అన్నారు. ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు (పల్మనాలజిస్ట్) డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. ధూమపానం వల్ల ఊపిరితిత్తులతో పాటు గుండె, లివర్ ఇలా శరీరంలోని దాదాపు అన్ని ప్రధాన అవయవాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. యువత ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీనివాస్, పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. రాజిరెడ్డి, హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ డీ-అడిక్షన్ సెంటర్ నిర్వాహకులు రాము, జిల్లా మాస్ మీడియా అధికారి వి. అశోక్ రెడ్డి, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వాకర్స్ మరియు వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.