epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కోనోకార్పస్ చెట్లను తొలగించాలి

కోనోకార్పస్ చెట్లను తొలగించాలి
మౌలిక వసతులకు నష్టం.. పర్యావరణానికి ముప్పు
అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలి
చేర్యాల ప‌ట్ట‌ణ వాసుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌
వారం రోజుల్లో తొలగిస్తాం : మున్సిపల్ కమిషనర్ నాగేందర్

కాకతీయ,చేర్యాల : చేర్యాల పట్టణంలోని జాతీయ రహదారి డివైడర్ మధ్యలో వేగంగా పెరుగుతున్న కోనోకార్పస్ చెట్లు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని చేర్యాల ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఈ చెట్ల వేర్లు భవనాల పునాదులు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలకు నష్టం కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అలాగే, ఈ చెట్ల నుంచి విడుదలయ్యే పరాగకణాల కారణంగా కొందరికి అలర్జీలు, శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయని స్థానిక నివాసితులు చెబుతున్నారు. పర్యావరణ నిపుణులు మాత్రం చెట్ల తొలగింపులో జాగ్రత్తలు పాటిస్తూ, అవసరమైతే స్థానిక జాతులకు చెందిన ప్రత్యామ్నాయ మొక్కలను నాటాలని సూచిస్తున్నారు.

అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలి

ఇటీవల కొన్ని రాష్ట్రాలు కోనోకార్పస్ చెట్ల నాటకాన్ని పరిమితం చేయడం లేదా నిషేధించడం వంటి చర్యలు చేపట్టి వెంటనే చెట్లను తొలగించి, వాటి స్థానంలో వేప, రావి, కానుగ, బాదం వంటి స్థానిక వృక్ష జాతులను నాటాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, పట్టణ అభివృద్ధి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కోనోకార్పస్ చెట్ల వల్ల కలుగుతున్న సమస్యలపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాల‌ని ప్రజలు కోరుతున్నారు. ఈ చెట్ల వేర్లు భూమి లోపలికి చాలా దూరం విస్తరించి, డ్రైనేజీ పైపులు, తాగునీటి లైన్లు, టెలికామ్ కేబుల్స్, మరియు భవనాల పునాదులను దెబ్బతీస్తాయి. ఇవి భూగర్భ జలాలను విపరీతంగా పీల్చుకుంటాయి. పక్షులు కూడా వీటిపై వాలవు కాబట్టి జీవవైవిధ్యానికి ఇవి ఏమాత్రం ఉపయోగపడవు.

చర్యలు తీసుకుంటాం : సుంచు నాగేందర్, చేర్యాల మున్సిపల్ కమిషనర్

పట్టణ పరిధిలోని రహదారులు, పార్కులు, ఇతర ప్రదేశాలలో ఉన్న కోనో కార్పస్ చెట్లను ప్రజల పిర్యాదుల మేరకు వారం రోజుల్లో తొలగించే విదంగా చర్యలు తీసుకుంటాం తొలగింపు అనంతరం ప్రత్యామ్నాయ మొక్కల నాటే కార్యక్రమాలు చేపడతాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్థానిక వాతావరణానికి అనుకూలమైన స్వదేశీ జాతుల మొక్కలను నాటేందుకు మున్సిపాలిటీ ప్రోత్సహిస్తోంది. నగరాన్ని పచ్చదనంతో అభివృద్ధి చేయడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.