epaper
Saturday, September 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

యూపీఐ చార్జీల నుంచి ఎరువుల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి

యూపీఐ చార్జీల నుంచి ఎరువుల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి

వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలపై అదనపు భారం పడుతోంది

డిజిటల్‌ లావాదేవీలకు ప్రత్యేక రాయితీ విధానం అమలు చేయాలి

బ్యాంకులు, చెల్లింపు సంస్థలతో ప్రభుత్వం సమన్వయం చేయాలి

రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు

కాక‌తీయ‌,వ‌రంగ‌ల్ : ఎరువులు, పురుగుమందులు, విత్తనాల విక్రయాలపై ఆధారపడి వ్యాపారం నిర్వహిస్తున్న డీలర్లకు యూపీఐ లావాదేవీల చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్‌, పెస్టిసైడ్స్‌ అండ్‌ సీడ్స్‌ డీలర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్‌పుట్స్‌ను సకాలంలో అందించడంలో డీలర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
డిజిటల్‌ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోందని నాగుర్ల వెంకటేశ్వర్లు అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలోనూ రైతులు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారని తెలిపారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల విక్రయాల్లో డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో డీలర్లపై అదనపు లావాదేవీ వ్యయం పడుతోందన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యాపార లావాదేవీలను ప్రోత్సహించేలా యూపీఐ చెల్లింపులపై డీలర్లకు ప్రత్యేక మినహాయింపు లేదా రాయితీ విధానం అమలు చేయాలని ఆయన కోరారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిశీలించి బ్యాంకులు, డిజిటల్‌ చెల్లింపు సంస్థలతో సమన్వయం చేసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందడంతో పాటు డీలర్లపై అనవసరమైన ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాగుర్ల వెంకటేశ్వర్లు కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకాల్లో గందరగోళం

గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకాల్లో గందరగోళం ఉత్తర్వులు రాకముందే నియామకం జరిగిందా? అర్హుల దరఖాస్తులు స్వీకరించని...

 ఏటూరునాగారంలో గుర్తు తెలియని మృతదేహం

 ఏటూరునాగారంలో గుర్తు తెలియని మృతదేహం కాకతీయ,ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల...

బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి

బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి నల్లబెల్లి మండల క్లస్టర్‌...

సారయ్య కు కొండా సురేఖ కౌంటర్

మైక్‌ కనిపించగానే ఊగిపోతున్నారు ముందు మా అనుచరులపై కార్పొరేటర్‌గా గెలవాలి బసవరాజు సారయ్యకు కొండా...

సీసీగా ఇషాక్‌.. పీఆర్వోగా తిరుపతి

సీసీగా ఇషాక్‌.. పీఆర్వోగా తిరుపతి వేణుగోపాల్‌రావు, మోహనకృష్ణ బదిలీ కాకతీయ, హన్మకొండ: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లో...

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.