epaper
Sunday, September 20, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తాడికల్ సర్పంచ్ దుర్గపు సుజాత కన్నుమూత

తాడికల్ సర్పంచ్ దుర్గపు సుజాత కన్నుమూత
అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి.. ప్రముఖుల సంతాపం

కాకతీయ,శంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామ సర్పంచ్ దుర్గపు సుజాత(46) అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. సుజాత మృతికి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి తిరుపతి, మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, గట్టు తిరుపతిగౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుజాత మృతితో తాడికల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఐక్యతకు.. భక్తికి.. సంస్కృతికి ప్రతీక గణేశ్‌ నవరాత్రులు

ఐక్యతకు.. భక్తికి.. సంస్కృతికి ప్రతీక గణేశ్‌ నవరాత్రులు కులమతాలకు అతీతంగా ఒకే కుటుంబంగా...

రక్తదానం ప్రాణదానంతో సమానం

రక్తదానం ప్రాణదానంతో సమానం ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని బాధ్యతగా భావించాలి బీజేపీ రాష్ట్ర నాయకుడు...

వర్ధన్నపేట సర్కారు దవాఖానాలో దారుణం..

వర్ధన్నపేట సర్కారు దవాఖానాలో దారుణం.. శవాన్ని పీక్కుతిన్న ఎలుకలు! ఫ్రీజర్ లేకపోవడమే కారణమా?...

యూపీఐ చార్జీల నుంచి ఎరువుల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి

యూపీఐ చార్జీల నుంచి ఎరువుల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలపై...

గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకాల్లో గందరగోళం

గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకాల్లో గందరగోళం ఉత్తర్వులు రాకముందే నియామకం జరిగిందా? అర్హుల దరఖాస్తులు స్వీకరించని...

 ఏటూరునాగారంలో గుర్తు తెలియని మృతదేహం

 ఏటూరునాగారంలో గుర్తు తెలియని మృతదేహం కాకతీయ,ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల...

బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి

బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి నల్లబెల్లి మండల క్లస్టర్‌...

సారయ్య కు కొండా సురేఖ కౌంటర్

మైక్‌ కనిపించగానే ఊగిపోతున్నారు ముందు మా అనుచరులపై కార్పొరేటర్‌గా గెలవాలి బసవరాజు సారయ్యకు కొండా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.