epaper
Sunday, September 20, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రక్తదానం ప్రాణదానంతో సమానం

రక్తదానం ప్రాణదానంతో సమానం
ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని బాధ్యతగా భావించాలి
బీజేపీ రాష్ట్ర నాయకుడు పేరం గోపికృష్ణ

కాకతీయ, హనుమకొండ : రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని ఒక బాధ్యతగా భావించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు పేరం గోపికృష్ణ పిలుపునిచ్చారు. హనుమకొండలోని పోచమ్మకుంటలో నిర్వహించిన మహా రక్తదాన శిబిరంలో ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదని, రక్తదాతల ద్వారా మాత్రమే సేకరించి అవసరమైన వారికి అందించగలమన్నారు.యువత పెద్దసంఖ్యలో రక్తదానానికి ముందుకు రావాలని పేరం గోపికృష్ణ కోరారు. ఒకరు రక్తదానం చేయడం ద్వారా అవసరమైన సమయంలో మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. రక్తదానంపై యువతలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వాయుపుత్ర గజానన మండలి ప్రతినిధులు, రెడ్‌క్రాస్‌ సిబ్బంది, యువకులు పెద్దసంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన దాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఐక్యతకు.. భక్తికి.. సంస్కృతికి ప్రతీక గణేశ్‌ నవరాత్రులు

ఐక్యతకు.. భక్తికి.. సంస్కృతికి ప్రతీక గణేశ్‌ నవరాత్రులు కులమతాలకు అతీతంగా ఒకే కుటుంబంగా...

తాడికల్ సర్పంచ్ దుర్గపు సుజాత కన్నుమూత

తాడికల్ సర్పంచ్ దుర్గపు సుజాత కన్నుమూత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి.. ప్రముఖుల...

వర్ధన్నపేట సర్కారు దవాఖానాలో దారుణం..

వర్ధన్నపేట సర్కారు దవాఖానాలో దారుణం.. శవాన్ని పీక్కుతిన్న ఎలుకలు! ఫ్రీజర్ లేకపోవడమే కారణమా?...

యూపీఐ చార్జీల నుంచి ఎరువుల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి

యూపీఐ చార్జీల నుంచి ఎరువుల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలపై...

గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకాల్లో గందరగోళం

గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకాల్లో గందరగోళం ఉత్తర్వులు రాకముందే నియామకం జరిగిందా? అర్హుల దరఖాస్తులు స్వీకరించని...

 ఏటూరునాగారంలో గుర్తు తెలియని మృతదేహం

 ఏటూరునాగారంలో గుర్తు తెలియని మృతదేహం కాకతీయ,ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల...

బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి

బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి నల్లబెల్లి మండల క్లస్టర్‌...

సారయ్య కు కొండా సురేఖ కౌంటర్

మైక్‌ కనిపించగానే ఊగిపోతున్నారు ముందు మా అనుచరులపై కార్పొరేటర్‌గా గెలవాలి బసవరాజు సారయ్యకు కొండా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.