epaper
Friday, September 25, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలి

ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలి
ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు యోగ దోహదం
హనుమకొండ అదనపు కలెక్టర్‌ ఎన్. రవి

కాక‌తీయ‌, హనుమకొండ : ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగ సాధన చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్‌, పర్యాటక శాఖ నోడల్‌ అధికారి ఎన్. రవి సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ప్రాంగణంలో యోగ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎన్. రవి అధికారులు, యోగా సాధకులు, విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. ప్రతిరోజూ యోగ సాధన చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని, ఆధునిక జీవనశైలిలో ఒత్తిడిని తగ్గించేందుకు యోగ దోహదపడుతుందని తెలిపారు. యోగ ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, ఆయుష్‌ శాఖ అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు, యోగ సాధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం పూర్తి...

కొత్త పత్తి కొనుగోళ్లకు శ్రీకారం

కొత్త పత్తి కొనుగోళ్లకు శ్రీకారం వరంగల్‌ మార్కెట్‌ యార్డులో తొలి బస్తాకు రూ.8775...

రోడ్డు ఆక్రమిస్తే డ్రైనేజీ ఎక్కడ? 

రోడ్డు ఆక్రమిస్తే డ్రైనేజీ ఎక్కడ?  ప్రణాళిక లేని కట్టడాలతో మునకలో వరంగల్ రెండో రాజధాని...

ఇందిరమ్మ లబ్ధిదారులు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి

ఇందిరమ్మ లబ్ధిదారులు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి అక్టోబర్‌ 1 నుంచి స్లాబ్‌ విస్తీర్ణంపై...

రూ.6 వేల కోసం.. కంప్యూటర్‌ రూమ్‌కు తాళం!

రూ.6 వేల కోసం.. కంప్యూటర్‌ రూమ్‌కు తాళం! కోట్ల ఆదాయం వచ్చే మార్కెట్‌లో...

కేంద్రం వాటా దాచిపెట్టి.. ఇప్పుడు మాటల గారడీనా?

కేంద్రం వాటా దాచిపెట్టి.. ఇప్పుడు మాటల గారడీనా? ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై కాంగ్రెస్‌...

గూడూరు జయశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలి

గూడూరు జయశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలి కాకతీయ, హనుమకొండ: హనుమకొండ రాంనగర్‌కు చెందిన...

అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం అభినందనీయం

అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం అభినందనీయం అర్హులైన దళితులకు భూమి పంపిణీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.