epaper
Friday, October 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

108 అంబులెన్స్‌ పైలెట్‌కు ఘనంగా వీడ్కోలు

108 అంబులెన్స్‌ పైలెట్‌కు ఘనంగా వీడ్కోలు
నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహించారు
పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మానం
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ భూమా నాగేందర్‌ ప్రశంస

కాకతీయ, శంకరపట్నం: మండలంలోని 108 అంబులెన్స్‌లో పైలెట్‌గా విధులు నిర్వహించిన కాజా ఖలీల్‌ ఉల్లా పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా 108 కార్యాలయ ఆవరణలో తోటి ఉద్యోగులు, మిత్రుల ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ భూమా నాగేందర్‌, కరీంనగర్‌ జిల్లా మేనేజర్‌ సయ్యద్‌ ఇమ్రాన్‌ హాజరయ్యారు. ఖలీల్‌ తన సర్వీసు కాలంలో నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహించారని భూమా నాగేందర్‌ కొనియాడారు. సంస్థ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. సయ్యద్‌ ఇమ్రాన్‌ మాట్లాడుతూ ఖలీల్‌ సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలిపారు. తన ఉద్యోగ ప్రయాణంలో సహకరించిన ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది, మిత్రులకు ఖలీల్‌ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాలు, పూలమాలలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. సతీష్‌రెడ్డి సైతం శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందించారు. ఖలీల్‌ శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సాగాలని తోటి ఉద్యోగులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కేశవపట్నం 108 సిబ్బంది ఈఎంటీ గూడూరి సతీష్‌రెడ్డి, పైలెట్లు గోపికృష్ణ, సదన్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రాజేందర్‌, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పరిహారం ఇచ్చాకే రోడ్డు విస్తరణ చేపట్టాలి

పరిహారం ఇచ్చాకే రోడ్డు విస్తరణ చేపట్టాలి 300 కుటుంబాలు నిరాశ్రయులయ్యే పరిస్థితి బీఆర్ఎస్‌ మండల...

రామగుండం పీఆర్‌టీయూటీఎస్‌ నూతన కార్యవర్గం

రామగుండం పీఆర్‌టీయూటీఎస్‌ నూతన కార్యవర్గం మండల అధ్యక్షుడిగా తాండ్ర ప్రేమ్‌కుమార్‌ ప్రధాన కార్యదర్శిగా పెరటి...

ఉద్యమంలో కనకం నాగయ్య కీలక పాత్ర

ఉద్యమంలో కనకం నాగయ్య కీలక పాత్ర మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కాకతీయ, శంకరపట్నం:...

పసికందు మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

పసికందు మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు కాకతీయ, శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో...

మా అంగన్‌వాడీ.. నా బాధ్యతపై అవగాహన

మా అంగన్‌వాడీ.. నా బాధ్యతపై అవగాహన కాకతీయ, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా...

ఫార్మర్‌ రిజిస్ట్రీలో ప్రతి రైతు నమోదు కావాలి : ఏఈఓ సంపత్‌

ఫార్మర్‌ రిజిస్ట్రీలో ప్రతి రైతు నమోదు కావాలి : ఏఈఓ సంపత్‌ కాకతీయ,జమ్మికుంట:వ్యవసాయ...

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు 550 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు హెలిప్యాడ్‌, కాన్వాయ్‌...

సీఎం బహిరంగ సభను విజయవంతం చేయండి

సీఎం బహిరంగ సభను విజయవంతం చేయండి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.