epaper
Friday, November 20, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు కేశవపట్నం విద్యార్థి ఆది దుర్గ

జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు కేశవపట్నం విద్యార్థి ఆది దుర్గ
విద్యార్థి ప్రతిభకు గ్రామస్థుల అభినందనలు.. ఉపాధ్యాయులకు ఘన సన్మానం

కాకతీయ,శంకరపట్నం: క్రీడల్లో ప్రతిభ చాటుతూ శంకరపట్నం మండలం కేశవపట్నం ఉన్నత పాఠశాల విద్యార్థి దుర్గం ఆది దుర్గ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో గ్రామ సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉపసర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్ విద్యార్థి ఆది దుర్గతో పాటు ప్రధానోపాధ్యాయులు సుభాష్, ఫిజికల్ డైరెక్టర్ భక్తు రాజకుమార్‌లను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.ప్రధానోపాధ్యాయులు సుభాష్ ప్రోత్సాహం, ఫిజికల్ డైరెక్టర్ భక్తు రాజకుమార్ అందించిన శిక్షణ, మార్గదర్శకత్వంతో ఆది దుర్గ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గ్రామానికి చెందిన విద్యార్థి జాతీయ స్థాయికి ఎదగడం గ్రామానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయులు సుభాష్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను పాఠశాలలో నిర్వహించేందుకు ఆర్థిక సహకారం అందించిన సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉపసర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా పాఠశాల తరఫున ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సీనియర్ క్రీడాకారులు సైతం విద్యార్థి ఆది దుర్గను అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉపసర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు సుభాష్, ఫిజికల్ డైరెక్టర్ భక్తు రాజకుమార్, సీనియర్ క్రీడాకారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు పెద్దపీట.. మానాలలో కొత్త పెన్షన్ల పంపిణీ..

ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు పెద్దపీట.. మానాలలో కొత్త పెన్షన్ల పంపిణీ.. - పేదల...

దీక్షా దివస్ సభ విజయవంతానికి కేశవపట్నంలో సన్నాహక సమావేశం

దీక్షా దివస్ సభ విజయవంతానికి కేశవపట్నంలో సన్నాహక సమావేశం కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన...

నూతన ఎస్ఐ నరేష్ రెడ్డికి ఉపసర్పంచ్‌ల ఫోరం ప్రతినిధుల సన్మానం

నూతన ఎస్ఐ నరేష్ రెడ్డికి ఉపసర్పంచ్‌ల ఫోరం ప్రతినిధుల సన్మానం శాంతిభద్రతల పరిరక్షణకు...

పేదల జీవితాల్లో భరోసా నింపడమే లక్ష్యం.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

పేదల జీవితాల్లో భరోసా నింపడమే లక్ష్యం.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. రుద్రంగిలో...

హైలెవల్‌ బ్రిడ్జి కోసం వాగులో దిగి వినూత్న నిరసన!

హైలెవల్‌ బ్రిడ్జి కోసం వాగులో దిగి వినూత్న నిరసన! నాలుగు గంటల పాటు...

ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం

ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం పరిశుభ్రతతోనే...

అల్పాహార పథకంతో అద్భుత ఫలితాలు

అల్పాహార పథకంతో అద్భుత ఫలితాలు విద్యార్థుల్లో పోషకాహార లోపం తగ్గుదల.. పాఠశాలల్లో పెరుగుతున్న...

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలి.. తహసీల్దార్‌కు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.