epaper
Friday, October 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రామగుండం పీఆర్‌టీయూటీఎస్‌ నూతన కార్యవర్గం

రామగుండం పీఆర్‌టీయూటీఎస్‌ నూతన కార్యవర్గం
మండల అధ్యక్షుడిగా తాండ్ర ప్రేమ్‌కుమార్‌
ప్రధాన కార్యదర్శిగా పెరటి రవీందర్‌.. పలు పదవులకు ఎన్నిక
రామగుండం మండల టీచర్‌ యూనియన్‌ నూతన కార్యవర్గం

కాకతీయ, రామగుండం : రామగుండం మండల టీచర్‌ యూనియన్‌ పీఆర్‌టీయూటీఎస్‌ నూతన కార్యవర్గం గురువారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్షుడు గండు కృష్ణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి కానుగంటి శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకుల పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. మండల అధ్యక్షుడిగా తాండ్ర ప్రేమ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా పెరటి రవీందర్‌, అసోసియేట్‌ అధ్యక్షుడిగా బి. సత్యనారాయణ, మహిళా అసోసియేట్‌ అధ్యక్షురాలిగా వి. సంగీత ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జి. ఫ్రాన్సిస్‌, బి. లక్ష్మణ, మహిళా ఉపాధ్యక్షులుగా బి. స్వప్న, బి. లలిత బాధ్యతలు చేపట్టనున్నారు. కార్యదర్శులుగా డి. రాజిరెడ్డి, బి. సుభాష్‌, మహిళా కార్యదర్శులుగా ఎన్. రాణి, ఐ. రాజేశ్వరి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణతోపాటు సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పరిహారం ఇచ్చాకే రోడ్డు విస్తరణ చేపట్టాలి

పరిహారం ఇచ్చాకే రోడ్డు విస్తరణ చేపట్టాలి 300 కుటుంబాలు నిరాశ్రయులయ్యే పరిస్థితి బీఆర్ఎస్‌ మండల...

108 అంబులెన్స్‌ పైలెట్‌కు ఘనంగా వీడ్కోలు

108 అంబులెన్స్‌ పైలెట్‌కు ఘనంగా వీడ్కోలు నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహించారు పదవీ విరమణ...

ఉద్యమంలో కనకం నాగయ్య కీలక పాత్ర

ఉద్యమంలో కనకం నాగయ్య కీలక పాత్ర మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కాకతీయ, శంకరపట్నం:...

పసికందు మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

పసికందు మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు కాకతీయ, శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో...

మా అంగన్‌వాడీ.. నా బాధ్యతపై అవగాహన

మా అంగన్‌వాడీ.. నా బాధ్యతపై అవగాహన కాకతీయ, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా...

ఫార్మర్‌ రిజిస్ట్రీలో ప్రతి రైతు నమోదు కావాలి : ఏఈఓ సంపత్‌

ఫార్మర్‌ రిజిస్ట్రీలో ప్రతి రైతు నమోదు కావాలి : ఏఈఓ సంపత్‌ కాకతీయ,జమ్మికుంట:వ్యవసాయ...

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు 550 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు హెలిప్యాడ్‌, కాన్వాయ్‌...

సీఎం బహిరంగ సభను విజయవంతం చేయండి

సీఎం బహిరంగ సభను విజయవంతం చేయండి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.