epaper
Thursday, November 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలి.. తహసీల్దార్‌కు బీజేపీ నాయకుల వినతి

కాకతీయ,శంకరపట్నం:మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శంకరపట్నం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండే పరిస్థితి రాకుండా చూడాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు కొమురయ్య, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు జంగ జైపాల్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు దాసరపు నరేందర్, సీనియర్ నాయకులు కొయ్యడ అశోక్, కాంతాల రాజిరెడ్డి, జానపట్ల రాజిరెడ్డి, చెర్ల శ్రీనివాస్, దాసరి సంపత్, మండల ఉపాధ్యక్షులు కనకం సాగర్, రాసమల్ల శ్రీనివాస్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కనకం కుమార్, మండల కోశాధికారి బోడ తిరుపతి, బీజేవైఎం మండల అధ్యక్షుడు బొజ్జ సాయిప్రకాష్, సోషల్ మీడియా కన్వీనర్ కునారపు శ్రీనాథ్ యాదవ్, బొంతల రవితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదల జీవితాల్లో భరోసా నింపడమే లక్ష్యం.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

పేదల జీవితాల్లో భరోసా నింపడమే లక్ష్యం.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. రుద్రంగిలో...

హైలెవల్‌ బ్రిడ్జి కోసం వాగులో దిగి వినూత్న నిరసన!

హైలెవల్‌ బ్రిడ్జి కోసం వాగులో దిగి వినూత్న నిరసన! నాలుగు గంటల పాటు...

ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం

ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం పరిశుభ్రతతోనే...

అల్పాహార పథకంతో అద్భుత ఫలితాలు

అల్పాహార పథకంతో అద్భుత ఫలితాలు విద్యార్థుల్లో పోషకాహార లోపం తగ్గుదల.. పాఠశాలల్లో పెరుగుతున్న...

ఉపసర్పంచ్‌లు,వార్డు సభ్యుల హక్కుల సాధనకు భారీ బహిరంగ సభ

ఉపసర్పంచ్‌లు,వార్డు సభ్యుల హక్కుల సాధనకు భారీ బహిరంగ సభ డిసెంబర్ 27న కరీంనగర్‌లో...

నూతన ఎస్సై నరేష్ రెడ్డికి టీడీపీ నాయకుల శుభాకాంక్షలు

నూతన ఎస్సై నరేష్ రెడ్డికి టీడీపీ నాయకుల శుభాకాంక్షలు కాకతీయ,శంకరపట్నం:కేశవపట్నం పోలీస్‌స్టేషన్ నూతన...

బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి

బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి క‌రీంన‌గ‌ర్ జిల్లా అదనపు కలెక్టర్‌...

హరీశ్‌రావును కలిసిన ఉపసర్పంచ్ విజయ్‌కుమార్‌

హరీశ్‌రావును కలిసిన ఉపసర్పంచ్ విజయ్‌కుమార్‌ కాకతీయ, శంకరపట్నం: పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో చురుకుగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.