epaper
Sunday, October 4, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మాజీ సర్పంచ్‌ నుంచి వేధింపులు

మాజీ సర్పంచ్‌ నుంచి వేధింపులు
5 ఏళ్లుగా గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ ఇబ్బందులు
సూరారం గ్రామానికి చెందిన వెన్నపురెడ్డి అర్జున్ ఆరోప‌ణ‌లు

కాకతీయ, భూపాలపల్లి: తనను గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ 5 ఏళ్లుగా మాజీ సర్పంచ్‌ నాఫల అచ్చిరెడ్డి, ఆయన అనుచరులు వేధిస్తున్నారని సూరారం గ్రామానికి చెందిన వెన్నపురెడ్డి అర్జున్ ఒక ప‌త్రిక ప్ర‌క‌ట‌న‌లో ఆరోపించారు. ఈ మేరకు శుక్ర‌వారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మీడియా బృందానికి రాసిన ఫిర్యాదులో పలు అంశాలను పేర్కొన్నారు.నాయకపోడు కులం పేరుతో దూషిస్తూ, చనిపోవాలంటూ బెదిరిస్తున్నారని, పార్టీ కార్యకర్తలతో తనపై నిఘా పెట్టి బయటకు వెళ్లినప్పుడు వెంబడిస్తున్నారని తెలిపారు. తనను రౌడీ, దొంగగా చిత్రీకరిస్తూ ఇతరులకు తనపై దాడి చేయాలని ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. తన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల గ్రూపుల్లో ప్రచారం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆసుపత్రులకు వెళ్లిన సమయంలోనూ తనకు హాని చేసేలా మందులు ఇవ్వాలని ఇతరులకు చెప్పారని, రోడ్లపై వెళ్లేటప్పుడు వాహనాలతో ఢీకొట్టి చంపుతామని బెదిరింపులు చేస్తున్నారని ఆరోపించారు. హోటళ్లలో ఆహారం, టీ ద్వారా విషప్రయోగం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని, వేధింపులపై సమగ్ర విచా

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ములుగు అదనపు ఎస్పీ కారును ఢీకొట్టిన టిప్పర్‌

ములుగు అదనపు ఎస్పీ కారును ఢీకొట్టిన టిప్పర్‌ కాకతీయ, ములుగు : ములుగు...

వర్ధన్నపేటలో 3 ఆలయాలకు ట్రస్ట్‌ బోర్డులు

వర్ధన్నపేటలో 3 ఆలయాలకు ట్రస్ట్‌ బోర్డులు ఒక్కో ఆలయానికి 5 మంది సభ్యులతో...

అక్రమ స్కానింగ్ కేంద్రాలపై దాడులు

అక్రమ స్కానింగ్ కేంద్రాలపై దాడులు రెండు పోర్టబుల్ మిషన్లు సీజ్ అనుమతి లేకుండా లింగ...

అధికారులు అలసత్వం వీడండి…. అభివృద్ధి పనులపై దృష్టి సారించండి

అధికారులు అలసత్వం వీడండి.... అభివృద్ధి పనులపై దృష్టి సారించండి ---- ఎమ్మెల్యే భూక్య...

పట్టభద్రులు ఓటరుగా నమోదు కావాలి

పట్టభద్రులు ఓటరుగా నమోదు కావాలి కాకతీయ, వరంగల్ బ్యూరో :రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ...

ప్రజా ప్రభుత్వంతోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారు

ప్రజా ప్రభుత్వంతోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారు లబ్ధిదారులకు రూ.76 లక్షల కళ్యాణ లక్ష్మి,షాదీ...

ఏటూరునాగారంలో తక్షణమే కోర్టు ఏర్పాటు చేయాలి

ఏటూరునాగారంలో తక్షణమే కోర్టు ఏర్పాటు చేయాలి ప్రజల న్యాయపరమైన ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం...

గ్రామసభ దరఖాస్తులపై నిర్లక్ష్యం

గ్రామసభ దరఖాస్తులపై నిర్లక్ష్యం బహిరంగ ప్రదేశంలో వదిలివేత పంచాయతీ తీరుపై గ్రామస్తుల ఆగ్రహం కాకతీయ, వరంగల్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.