epaper
Wednesday, November 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భూ వివాదంపై తహసీల్దార్‌కు రైతు వినతి

భూ వివాదంపై తహసీల్దార్‌కు రైతు వినతి

కాకతీయ, పెద్దవంగర : తన పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న భూమిపై కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించి న్యాయం చేయాలని పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన రైతు సంకెపల్లి రవీందర్‌రెడ్డి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. 2023 నుంచి భూ వివాదం కొనసాగుతోందని, ఈ వారం నుంచి సమస్య మరింత తీవ్రమైందని తెలిపారు. తాము సాగు చేస్తున్న భూమిని ఇతరులు అక్రమంగా ఆక్రమించడమే కాకుండా తనపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే ఆర్డీవో, తహసీల్దార్‌, కలెక్టర్‌ కార్యాలయాలను పలుమార్లు ఆశ్రయించినా పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. తన వద్ద ఉన్న భూమి పత్రాలను పరిశీలించి సమగ్ర విచారణ జరపాలని, భూమిపై తన హక్కులను పరిరక్షించి వివాదాన్ని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వామ్మో..!మండి బ‌జార్‌లో బిర్యానీ

వామ్మో..!మండి బ‌జార్‌లో బిర్యానీ మూడు హోటళ్లలో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు సింథటిక్‌ రంగులు, టేస్టింగ్‌ సాల్ట్‌,...

వాలీబాల్ లో సత్తా చాటిన మంద నందిని

వాలీబాల్ లో సత్తా చాటిన మంద నందిని ల్యాబార్తి ముద్దు బిడ్డకు...

సంక్షేమ పథకాలే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం

సంక్షేమ పథకాలే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం...

కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉంటా..

కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉంటా.. - బీజేపీ రాష్ట్ర నాయకులు డా. పగడాల...

ఉద్యమానికి పాటలతో ఊపిరిపోసిన మహనీయుడు అందెశ్రీ

ఉద్యమానికి పాటలతో ఊపిరిపోసిన మహనీయుడు అందెశ్రీ కాకతీయ, ఇనుగుర్తి : ‘జయ జయహే...

రాష్ట్రస్థాయి క్రీడ పోటీలకు ఆలేరు విద్యార్థులు

రాష్ట్రస్థాయి క్రీడ పోటీలకు ఆలేరు విద్యార్థులు కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని ఆలేరు...

గిరిజన విద్యార్థినుల్లో ప్రతిభా వికాసం

గిరిజన విద్యార్థినుల్లో ప్రతిభా వికాసం ఐదు క్లబ్‌ల ఆధ్వర్యంలో వినూత్న పోటీలు వివిధ అంశాల్లో...

టీజీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

టీజీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి రెండు రోజుల్లో 3,650 మంది అభ్యర్థులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.