epaper
Thursday, November 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గిరిజన విద్యార్థినుల్లో ప్రతిభా వికాసం

గిరిజన విద్యార్థినుల్లో ప్రతిభా వికాసం
ఐదు క్లబ్‌ల ఆధ్వర్యంలో వినూత్న పోటీలు
వివిధ అంశాల్లో సత్తాచాటిన ఆశ్రమ పాఠశాలల బాలికలు

కాక‌తీయ‌, ఏటూరునాగారం : గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిని విద్యా, సాంస్కృతిక, క్రీడా, సాంకేతిక రంగాల్లో నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఐటీడీఏ ఏటూరునాగారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశాల మేరకు ఏటీడీఓ పరిధిలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల విద్యార్థులకు మంగళవారం ఏకే ఘన్‌పూర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఐదు క్లబ్‌ల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. లిటరేచర్‌, ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌, స్పోర్ట్స్‌ అండ్‌ ఫిట్‌నెస్‌, ఎకో, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్లబ్‌లుగా విభజించి విద్యార్థుల ప్రతిభకు పరీక్ష పెట్టారు. అక్షరాస్యత ప్రాముఖ్యత, నాయకత్వ లక్షణాలు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, ఆధునిక క్రీడలు, ఫిట్‌నెస్‌లో సాంకేతికత పాత్ర, ఎల్‌నినో ప్రభావంతో పర్యావరణ, వ్యవసాయ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, కృత్రిమ మేధస్సు వంటి అంశాలపై పోటీలు నిర్వహించడంతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ పోటీల్లో లిటరేచర్‌ క్లబ్‌ విభాగంలో ఏకే ఘ‌ణ‌పూర్ ఆశ్రమ పాఠశాలకు చెందిన జి.ప్రియాంక, ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ క్లబ్‌లో ఊరట్టం ఆశ్రమ పాఠశాలకు చెందిన ఎల్‌.నిహారిక, స్పోర్ట్స్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ క్లబ్‌లో తాడ్వాయి ఆశ్రమ పాఠశాలకు చెందిన యు.మైతిలి, ఎకో క్లబ్‌లో తాడ్వాయి పాఠశాలకు చెందిన డి.నందిని, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్లబ్‌లో తాడ్వాయి పాఠశాలకు చెందిన కె.జశ్విక విజేతలుగా నిలిచారు. పోటీల నిర్వహణను ఏటీడీఓ, డిప్యూటీ ఈఓ, ఏసీఎంఓ, జీసీడీఓ, ప్రత్యేక అధికారులు పరిశీలించారు. కేవలం పాఠ్యపుస్తకాలకే విద్యను పరిమితం చేయకుండా విద్యార్థుల్లో నాయకత్వం, సృజనాత్మకత, సామాజిక స్పృహ, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడనున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డిప్యూటీ సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం!

డిప్యూటీ సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం! భ‌ట్టి కాళ్ల‌పై ప‌డిన ఎన్‌హెచ్ఎం మ‌హిళా...

ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు

ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు...

టీజీపీఎస్సీ ఛైర్మన్ తో కలెక్టర్ భేటీ..!

టీజీపీఎస్సీ ఛైర్మన్ తో కలెక్టర్ భేటీ..! - హన్మకొండ ఆర్ అండ్ బి...

ఆడా.. మగా.. చెప్తే జైలే..! స్కానింగ్ సెంటర్లపై కలెక్టర్ కొరడా..!

ఆడా.. మగా.. చెప్తే జైలే..! స్కానింగ్ సెంటర్లపై కలెక్టర్ కొరడా..! - వరంగల్...

భూరీసర్వే లో తప్పు చేస్తే జైలే

భూరీసర్వే లో తప్పు చేస్తే జైలే నవంబర్ నెలాఖరులోగా తొలి విడత 70...

‘తెలంగాణ వంటిల్లు’ నూతన రెస్టారెంట్ ప్రారంభం

‘తెలంగాణ వంటిల్లు’ నూతన రెస్టారెంట్ ప్రారంభం *రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన యూత్...

సూర్య తండాకు కమ్యూనిటీ కోఆర్డినేటర్ నియమించాలి…

సూర్య తండాకు కమ్యూనిటీ కోఆర్డినేటర్ నియమించాలి... డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగపద్మజకు సూర్య...

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి ఏటూరునాగారం జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.