epaper
Friday, November 13, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు న్యాయం చేస్తాం!

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు న్యాయం చేస్తాం!
వేతన కోతలు, హోదాల మార్పులపై ఉప ముఖ్యమంత్రికి వినతి
తెలంగాణ మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మియాపురం శ్రీకాంత్‌

కాకతీయ, హైదరాబాద్ : మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని తెలంగాణ మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మియాపురం శ్రీకాంత్‌ తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా జీఓ ఆర్‌టీ నంబర్‌ 1181 ద్వారా వేతనాల్లో జరుగుతున్న కోతలు, హోదాల మార్పులు, ఉద్యోగులపై పడుతున్న ఆర్థిక భారాన్ని వివరించినట్లు వెల్లడించారు. దశాబ్దాలుగా మున్సిపాలిటీల్లో ప్రజలకు సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు వేతన కోతలతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఉద్యోగుల సమస్యలను ఉప ముఖ్యమంత్రి ఓపికగా విని సానుకూలంగా స్పందించారని శ్రీకాంత్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి, ఉద్యోగులకు కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తానని భట్టి విక్రమార్క హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ, ఎస్టీలకు వ్యాపార రంగంలో ప్రోత్సాహం కల్పించాలి

ఎస్సీ, ఎస్టీలకు వ్యాపార రంగంలో ప్రోత్సాహం కల్పించాలి – డాక్టర్ పెరుమాండ్ల...

శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం!

శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం! డ్రైవర్‌ కుమారుడు హేమంత్‌గౌడ్‌కు ఆర్టీసీలో ఉద్యోగ...

2028 ఎన్నికల్లో బీసీల రాజకీయ సునామీ!

2028 ఎన్నికల్లో బీసీల రాజకీయ సునామీ! ఓటు యుద్ధంతో రాజ్యాధికారం సాధిస్తాం ప్రాతినిధ్యం కల్పించని...

మహిళలపై దాడి చేసిన వారిని జైలుకు పంపాలి!

మహిళలపై దాడి చేసిన వారిని జైలుకు పంపాలి! అల్మాస్‌గూడ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం డాక్టర్‌...

తెలంగాణలో బీజేపీ ఆటలు సాగనివ్వం!

తెలంగాణలో బీజేపీ ఆటలు సాగనివ్వం! కులమతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను ప్రజలు...

దమ్ముంటే బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి

దమ్ముంటే బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి నాగ్‌పూర్‌లో కాంగ్రెస్‌ గెలుపుతో బీజేపీకి భయం కాంగ్రెస్‌ సీనియర్‌...

జనగణనలో ఓబీసీ కాలమ్‌ తప్పనిసరిగా చేర్చాలి!

జనగణనలో ఓబీసీ కాలమ్‌ తప్పనిసరిగా చేర్చాలి! కులాలవారీ లెక్కలతోనే బీసీల జనాభాపై స్ప‌ష్ట‌త‌ మంత్రి...

ఓటు చోరీపై సమరభేరి!

ఓటు చోరీపై సమరభేరి! నవంబర్‌ 1న ఢిల్లీ నిరసనకు సన్నాహాలు గల్లీగల్లీలో ఓటు హక్కుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.