epaper
Saturday, November 14, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలి

విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలి
అభిరుచికి అనుగుణంగా కోర్సులు ఎంపిక చేసుకోవాలి
ప్రముఖ మానసిక నిపుణుడు పల్లె నాగేశ్వరరావు
పదో తరగతి తర్వాత ఉపాధి అవకాశాలపై అవగాహన

కాకతీయ, రాయపర్తి: విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని సరైన మార్గంలో పయనించినప్పుడే బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయని ప్రముఖ మానసిక నిపుణుడు పల్లె నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండలంలోని కొండూరు గ్రామ పీఎం శ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు కొణతం పద్మలత ఆధ్వర్యంలో నిర్వహించిన కెరీర్‌ గైడెన్స్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న వివిధ కోర్సులు, ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇతరుల ఒత్తిడికి లోనుకాకుండా తమ అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా కోర్సులను ఎంచుకోవాలని సూచించారు. పాఠ్యాంశాలను సులభంగా గుర్తుంచుకునే పద్ధతులు, పరీక్షల ఒత్తిడిని అధిగమించే మార్గాలు, ఏకాగ్రత పెంపొందించుకునే అంశాలను వివరించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ ఉపాధ్యాయులు వి.వి.ఆర్‌. ఆచార్య, కేసోజు సత్యనారాయణ, కటకం రఘు, శ్యాంసుందర్‌, నాగరాజు, అనితారాణి, అమర స్వర్ణ, శివకృష్ణ, రాజు, రమ, వీరస్వామి, నరేష్‌, స్వరూప పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మార్కెట్‌ను ఏఎంసీకి అప్పగించండి

మార్కెట్‌ను ఏఎంసీకి అప్పగించండి నాలుగేళ్లుగా అసంపూర్తిగా ఇంటిగ్రేటెడ్‌ ఫ్రూట్స్‌ మార్కెట్‌ రూ.24 కోట్ల పనులు...

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి ముగ్గురి అరెస్టు..పరారీలో ఒక‌రు.. రూ.36,670 నగదు, 3 సెల్‌ఫోన్లు...

పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ!

పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ! మందుల నిల్వలు, వ్యాక్సిన్ల నిర్వహణపై క్షేత్రస్థాయి పరిశీలన అర్హులైన...

రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపేది?

రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపేది? ఆర్థిక ఇబ్బందులతో ఉద్యమకారుల కుటుంబాల అవస్థలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల...

చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించాలి

చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించాలి నెహ్రూ ఆశయాలతో సమానత్వ సమాజ నిర్మాణం నర్సంపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌...

చిన్న నాగారంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

చిన్న నాగారంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి...

దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ అభినందనీయం

దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ అభినందనీయం హుస్సేన్ నాయక్ సేవలు మరువలేనివి బీజేపీ జిల్లా...

నర్సంపేటలో కొత్త పింఛన్ల పండుగ!

నర్సంపేటలో కొత్త పింఛన్ల పండుగ! 1,189 మందికి మంజూరు పత్రాల పంపిణీ అర్హులందరికీ సంక్షేమ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.