epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మోదీ తెలివైన నాయకుడు.. టారిఫ్స్ వంటి ఒత్తిళ్లకు తలొగ్గరు : పుతిన్

కాకతీయ, నేషనల్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌తో వాణిజ్య అసమతుల్యతలను సవరించేందుకు కీలక చర్యలు చేపట్టాలని తన ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. సోచీలో జరిగిన వాల్దై డిస్కషన్‌ క్లబ్‌ సదస్సులో ఆయన మాట్లాడుతూ… భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలివైన, జాతీయవాద దృక్పథం కలిగిన జ్ఞానవంతుడైన నాయకుడిగా కొనియాడారు.

పుతిన్ మాట్లాడుతూ… ప్రధాని మోదీ ఎల్లప్పుడూ తన దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఆయన నిజమైన జాతీయవాది, వ్యూహాత్మక దృక్పథం కలిగిన నాయకుడు. అమెరికా ఒత్తిడిని పట్టించుకోకుండా భారత్‌ రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించడం గొప్ప నిర్ణయమని అన్నారు. అమెరికా విధించిన సుంకాలు భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నప్పటికీ, రష్యా నుంచి చమురు దిగుమతులు ఆ నష్టాన్ని సమతుల్యం చేస్తున్నాయని పుతిన్ అభిప్రాయపడ్డారు. భారత్‌ స్వతంత్ర దేశం.. ఏ విదేశీ ఒత్తిడికీ ప్రధాని మోదీ తలొగ్గరు. భారత గౌరవం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ఆయన కాపాడుతారని నమ్ముతున్నా అని ఆయన అన్నారు.

భారత్‌ రష్యా నుంచి విస్తృతంగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న కారణంగా ఏర్పడిన వాణిజ్య అసమతుల్యతను సవరించేందుకు చర్యలు చేపట్టాలని పుతిన్ సూచించారు. ఇందుకోసం, రష్యా భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మా ఉత్పత్తులు మరింతగా దిగుమతి చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఫైనాన్సింగ్‌, లాజిస్టిక్స్‌, చెల్లింపులు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని, వీటిని పరిష్కరించగలిగితే ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని పుతిన్ పేర్కొన్నారు.

దాదాపు 15 ఏళ్ల క్రితం ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాపించాయని గుర్తుచేసిన పుతిన్, ఆ అనుబంధం ఇప్పటికీ బలంగా కొనసాగుతోందని తెలిపారు. భారత్-రష్యా మధ్య ఎప్పుడూ సమస్యలు లేదా ఉద్రిక్తతలు లేవు. మా సంబంధాలు ప్రత్యేకమైనవే అని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 5,6 తేదీల్లో భారత్ పర్యటనకు రానున్నారు. ప్రతి ఏటా జరిగే భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని, ఇరు దేశాల మధ్య కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.

ఈ సమావేశంలో రక్షణ ఒప్పందాలు, ఇంధన సహకారం, వాణిజ్య సంబంధాలు, ఉక్రెయిన్ సంక్షోభం వంటి అంశాలు ప్రధానంగా చర్చించారు. రష్యా నుంచి S-400 క్షిపణి వ్యవస్థల సరఫరా, కొత్త ఇంధన ఒప్పందాలపై నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ పర్యటన భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య రూ.14 లక్షల సాయం...

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు...

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.