epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

Local Elections Notification: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్.. నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలివే..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ గెజిట్ విడుదల చేసింది. రిటర్నింగ్ అధికారులు మొదటి విడత నోటిఫికేషన్ ప్రకారం, నామినేషన్లు ఈ నెల 11 వరకు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన 12 తేదీ, ఉపసంహరణకు గడువు 15 తేదీ వరకు ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్‌లో 292 జెడ్పీటీసీ, 2,964 ఎంపీటీసీ స్థానాల కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరుగుతుంది.

నామినేషన్ దాఖలుకు కావలసిన పత్రాలు, అర్హతలు:

*అభ్యర్థి వయస్సు కనీసం 21 ఏళ్లు ఉండాలి.

*సంబంధిత ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు చేయబడాలి.

*ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కాస్ట్ సర్టిఫికెట్ జత చేయాలి.

*డిపాజిట్ సొమ్ము చెల్లించాలి.

*క్రిమినల్ హిస్టరీ, స్థిర ఆస్తులు, విద్యార్హతలను అఫిడవిట్‌లో పేర్కొని, కనీసం ఇద్దరు సాక్షులతో సంతకం చేయించాలి.

*ఎలక్షన్ ఖర్చులను నిర్వహిస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి.

*ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో నామినేషన్‌లో స్పష్టంగా చూపించాలి. లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా గుర్తింపు లభిస్తుంది.

*నామినేషన్ పత్రంలో అనేక పార్టీ పేర్లను పేర్కొనవచ్చు. కానీ బీ ఫారం అందించకపోతే స్వతంత్ర గుర్తింపు.

*ఒక్కే స్థానంలో పోటీ చేసే అభ్యర్థి ఆ స్థానంలోని ఓటరు మాత్రమే ప్రతిపాదకుడిగా ఉండాలి.

నామినేషన్ పత్రంలో సంతకాల విధానం:

Part 1: ప్రతిపాదకుడి సంతకం

Part 2: అభ్యర్థి సంతకం

Part 3: అభ్యర్థి సంతకం

Part 4: రిటర్నింగ్ అధికారిక (RO) సంతకం

Part 5: రిజెక్ట్ చేసిన నామినేషన్ల కారణాలు – RO సంతకం

Part 6: రిఫ్రెస్ట్ లిస్టులో RO సంతకం

అఫిడవిట్: రెండు సాక్షుల సంతకాలు + అభ్యర్థి సంతకం

ఎక్స్‌పెండిచర్ డిక్లరేషన్: అభ్యర్థి సంతకం

ఈ నోటిఫికేషన్ ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికల ప్రాసెస్ పూర్తిగా ప్రారంభమైంది. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఆడిట్ కమిటీలు నిబంధనలు పాటిస్తూ నామినేషన్లను సమర్పించవలసి ఉంటుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.