epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏం చేయ‌మంట‌రు ?

  • స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వండి
  • తెలంగాణ ప్రభుత్వానికి ఎస్ఈసీ లేఖ
  • ఈనెల 15న కేబినెట్‌ భేటీలో చర్చించే అవకాశం !

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక అడుగు వేసింది. ఇటీవలి హైకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై పూర్తి స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎటువంటి అభ్యంతరం తెలపలేదని ఈసీ ఆ లేఖలో స్పష్టం చేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని.. అలాగే అదనంగా కేటాయించిన 17 శాతం రిజర్వేషన్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసుకోవచ్చునని కోర్టు సూచించిన విషయాన్ని ఈసీ ప్రభుత్వానికి గుర్తు చేసింది.

ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశం

కోర్టు తీర్పు దృష్ట్యా తదుపరి చర్యలు, ఎన్నికల ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే వివరణ కోరింది. ఈ అంశానికి సంబంధించి ఎన్నికల కమిషన్ కార్యాలయంలో నేడోరేపో ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కీలక సమావేశం నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత లేకపోవడం వల్ల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలా లేదా ? తదుపరి చర్యలు ఏమిటో ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగానే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుంది.

మంత్రివ‌ర్గంలో చ‌ర్చించి..

ఇక హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈనెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లతో పాటు, హైకోర్టు తాజా తీర్పుపై కూడా మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హైకోర్టు జారీ చేసిన ఆర్డర్ కాపీపై ఎన్నికల సంఘం న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.